అర్నాబ్ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీసీ కెమెరాల ద్వారా సమీక్షించారు. తుఫాన్ గమనం, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
విపత్తు - విపత్తు నిర్వహణ... ఈ రెండింటికీ మధ్య ఎంత సమయం తీసుకుంటున్నామనే దానిని బట్టే ప్రజలు ఎంత నష్టపోయారు అనేది ఉంటుంది. ఈ రెండింటికీ మధ్య సమర్ధ నాయకత్వం ఉంటే సహాయక చర్యలకు వ్యవస్థలు అన్నీ సిద్ధంగా ఉంటాయి.
#TogetherAgainstCycloneArnab#CycloneArnab#ChandrababuNaidu
ప్రజల ప్రాణాలు కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పనిచేశాం. ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది, అండగా ఉంటుందని ప్రజలకు భరోసా ఇచ్చాం. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి. పంటలు నష్టపోయినా, ఆస్తి నష్టం వచ్చినా, ఇల్లు నష్టపోయినా.. పేదవాళ్లకు అండగా ఉండి, మళ్లీ వాళ్లు కోలుకునే విధంగా చేయూతనిస్తాం
తుఫాన్ కదలిక మొదలు, వర్షపాతం, గాలుల తీవ్రత, క్షేత్రస్థాయి పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షించాం. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో అంచనాలు, వాస్తవ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేశాం. మరో పక్క శాటిలైట్ డేటా కూడా తీసుకున్నాం. వీటి ద్వారా సహాయక బృందాలు హెచ్చరికలు చేశాం.
తుఫాన్ తీవ్రతకు నష్టపోయిన ప్రతి ఒక్క బాధితుడికీ పరిహారం అందిస్తాం. దేనికి ఎంత పరిహారం ఇస్తామో చాలా స్పష్టంగా గైడ్‌లైన్స్ ఇస్తున్నాం. ముంపు బాధిత కుటుంబాలకు ఉచిత నిత్యావసర సరుకులు, రూ.3,000 వరకు ఆర్థిక సాయం అందిస్తాం. బాధితులకు మేము చేయగలిగినదంతా చేస్తాం.
#AndhraPradesh
ఈసారి పట్టణ స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు తెచ్చాం. విద్యావంతులకు, యువతకు, నిజాయితీపరులకు కూటమి అభ్యర్థులుగా అవకాశమిచ్చాం. గత ఎన్నికల్లో చెప్పిన పనులన్నీ చేసాం. అందుకే ధైర్యంగా ఓటు అడుగుతున్నాం
- సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు
#ChandrababuNaidu#AndhraPradesh
పట్టణాల్లో రహదారులు, వీధి దీపాలు డ్రైనేజీలు పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు పట్టణ స్థానిక సంస్థలపై భారం మోపకుండా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM)ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ విధానం ద్వారా 26 జిల్లాల్లో 106 నియోజకవర్గాల్లోని పనులు చేపట్టింది.
గత రెండు రోజుల నుంచి అర్నబ్ తుఫాన్ ను జాగ్రత్తగా గమనిస్తూ అప్రమత్తంగా ఉన్నాం. యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాం. ప్రాణనష్టం, ఆస్తినష్టం పూర్తిగా తగ్గించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం ఇచ్చే సూచనలను ప్రజలు తప్పక పాటించాలి.
#ChandrababuNaidu#AndhraPradesh
వర్షాలు కురిసినప్పుడు ప్రజలకు వరద ఇబ్బందులు తలెత్తకుండా, వాన నీరు నిలిచి వ్యాధులు ప్రబలకుండా... పట్టణాలలో 97 కిలోమీటర్ల స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు నిర్మిస్తోంది. అలాగే అమృత్ 2.0 కింద సుమారు 190 జలాశయాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది.
#CheppaamChestunnaam#APLocalBodyElections
ఇంటింటి చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు 633 స్వచ్ఛ రథాలు, 200 ఈ-ఆటోలు, 12 వేల ట్రై సైకిళ్లను, 108 సమగ్ర చెత్త నిర్వహణ ప్లాంట్లను సమకూర్చింది కూటమి ప్రభుత్వం. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటికే విజయవాడ, విశాఖలలో కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది.
మున్సిపల్ ఎన్నికలు - 2026 సందర్బంగా ఈ రోజు సాయంత్రం రేపల్లె పట్టణం 10,11,12 వార్డులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువ నాయకులు శ్రీ మోపిదేవి రాజీవ్ గారు, టీడీపీ కోఆర్డినేటర్ శ్రీ అనగాని శివప్రసాద్ గారు, రేపల్లె మున్సిపల్ చైర్ పర్సన్ కూటమి అభ్యర్థి అవర్ణ గారు.
ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తున్నాయి. తాజాగా హయ్యర్ ఇండియా సంస్థ తిరుపతి జిల్లా సత్యవేడులో 250 ఎకరాల్లో రూ.7,000 కోట్ల పెట్టుబడితో విభిన్న ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
అర్నబ్ తుఫాను నేపథ్యంలో శాటిలైట్ల సమాచారంతో సైంటిఫిక్ డేటా ఆధారంగా ముందస్తు ప్రణాళికలతో అన్ని స్థాయిల్లో యంత్రాంగం అప్రమత్తంగా అన్నివిధాలా సన్నద్ధంగా ఉండాలని చంద్రబాబుగారు అధికారులకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ ...ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి అని ఆదేశించారు
మున్సిపల్ ఎన్నికలు - 2026 సందర్బంగా ఈ రోజు సాయంత్రం రేపల్లె పట్టణం 13,14,15 వార్డులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువ నాయకులు శ్రీ మోపిదేవి రాజీవ్ గారు, టీడీపీ కో ఆర్డినేటర్ శ్రీ అనగాని శివప్రసాద్ గారు, రేపల్లె మున్సిపల్ చైర్ పర్సన్ కూటమి అభ్యర్థి అవర్ణ గారు, గడ్డం రాధాకృష్ణ గారు