ప్రముఖ ఫోటోగ్రాఫర్ శ్రీ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల ఎమ్మెల్సీ #తక్కెళ్లపల్లి_రవీందర్_రావు సంతాపం ప్రకటించారు.తెలంగాణ ప్రజల జీవన శైలిని,సంస్కృతిని, చారిత్రక ఘట్టాలను తన ఆర్ట్ ద్వారా, ఛాయా చిత్రాల ద్వారా ప్రపంచానికి చాటిన భరత్ భూషణ్ దశాబ్దాల కృషి గొప్పదని #ఎమ్మెల్సీ గారు అన్నారు.
శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ
మహాజాతర సందర్భంగా అమ్మవార్లను
దర్శించుకున్న ఎమ్మెల్సీ అనంతరం ప్రభుత్వం
నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న
ఎమ్మెల్సీ శ్రీ #తక్కెళ్లపల్లి_రవీందర్_రావు గారు
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళితబంధు,క్యాలెండర్ ఆవిష్కరణ, వికలాంగులకు వాహనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న
ఎమ్మెల్సీ
శ్రీ #తక్కెళ్లపల్లి_రవీందర్_రావు గారు
మహబూబాబాద్ జిల్లా
ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో
ఎమ్మెల్సీ
శ్రీ #తక్కెళ్లపల్లి_రవీందర్_రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన
జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్
కాలేజ్ మరియు నూతన సమీకృత కలెక్టరేట్
భవనాన్ని ఉన్నతాధికారులతో పరిశీలించిన
ఎమ్మెల్సీ శ్రీ #తక్కెళ్లపల్లి_రవీందర్_రావు గారు
వేరివెంట టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు
హన్మకొండ కలెక్టరేట్ లో ఫీవర్ సర్వే,వ్యాక్సినేషన్,దళిత బంధు సమీక్ష సమావేశంలో మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ
శ్రీ #తక్కెళ్లపల్లి_రవీందర్_రావు గారు
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా
కలియుగ ప్రత్యక్ష దైవం
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న
ఎమ్మెల్సీ శ్రీ #తక్కెళ్లపల్లి_రవీందర్_రావు గారు
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,
మంత్రి శ్రీ కె టీ రామారావు గారిని తెలంగాణ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ
శ్రీ #తక్కెళ్లపల్లి_రవీందర్_రావు గారు
మహబూబాబాద్ జిల్లా
శనిగపురం శివారు తండాలో రైతులతో కలిసి రైతుభాందవుడు
సీఎం శ్రీ కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ
శ్రీ #తక్కెళ్లపల్లి_రవీందర్_రావు గారు
మహబూబాబాద్ జిల్లా క్యాంపు కార్యాలయంలో
ఎమ్మెల్సీ
శ్రీ #తక్కెళ్లపల్లి_రవీందర్_రావు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టీఆర్ఎస్ నాయకులు K S N రెడ్డి గారు
ఎమ్మెల్సీ
శ్రీ #తక్కెళ్లపల్లి_రవీందర్_రావు గారికి పుష్పగుచ్చం అందజేసి అభినందించిన ఖమ్మం మాజీ పార్లమెంటుసభ్యులు,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు
ఎమ్మెల్సీ
శ్రీ #తక్కెళ్లపల్లి_రవీందర్_రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన
తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నూకల నరేష్ రెడ్డి గారు పురుషోత్తమాయ గూడెం గ్రామ సర్పంచ్ నూకల అభినవ్ రెడ్డి గారు