మీరు జంతర్ మంతర్‌ను
నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నించారు,
కానీ ఆ ప్రతిధ్వనిని
ప్రపంచమంతా విన్నది
లండన్, బెర్లిన్, ఐర్లాండ్
మరియు నెదర్లాండ్స్‌లో
సంఘీభావ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
హమ్ దేఖేంగే...👊✊
प्रिय दिल्ली पुलिस कुछ पता चला इनका। वर्ना लोग प्रदर्शनों में इनकी तरह कपड़े में जाने लगेंगे और लाठी लेकर भी। आपको लगेगा कि पुलिस ही पुलिस आई है। जनता तो आई नहीं। सोशल मीडिया में इस तरह के पोस्टर चल रहे हैं।
ఆందోళన చేస్తున్న యువతను విధ్వంసకారులు, దేశద్రోహులు అయితే వీళ్లెవరు..?? వీళ్లేనా అసలైన దేశ భక్తులు..? Watch👇
https://t.co/lIQdFAx8K1
.
.
#SonumWangchuk#DelhiPolice#Parliament
ప్రశ్నించినోళ్లు దేశద్రోహమైతే.. గతంలో కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించిన బీజేపీ వాళ్లు కూడా దేశద్రోహులేనా?
గతంలో వాజ్‌పేయి, అద్వానీ ఎన్నోసార్లు కాంగ్రెస్‌ని ప్రశ్నించారు.. మరి వాళ్లూ దేశద్రోహులే అవుతారా?
ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్న నేను.. విద్యార్థులకు ఏమైనా జరిగితే ప్రతీదీ బాధ్యతగా తీసుకొని, మళ్లీ రిపీట్ కాకుండా చూస్తాను
మరి.. ఎన్నో పేపర్లు లీక్ అయ్యాయి, కొందరు విద్యార్థులూ చనిపోయారు.. అందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన నైతిక బాధ్యత వహించరా?
కనీసం జవాబు కూడా చెప్పలేని స్థాయిలో ఉన్నారా?
- అలీజా, Protester
Shame on Delhi Police!
A truck loaded with stones and a wrecked van have already been placed at Jantar Mantar.
Soon, the Godi media will run stories claiming that the protesters vandalised the van to defame this peaceful protest.
ఈ రోజు స్వేరోస్ ఆధ్వర్యంలో, అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ వారి సహకారంతో, సిర్పూర్ నియోజకవర్గంలోని 120 మంది డిగ్రీ చదివే పేద అమ్మాయిలకు. ఫెలోషిప్ వచ్చిన సందర్భంగా వారిని అభినందిస్తూ సభ నిర్వహించడం జరిగింది.
పేదింటి బిడ్డలను ప్రపంచ దేశాలకు పంపి, వారిని బిలియనీర్లుగా తయారుచేయడమే స్వేరోస్ లక్ష్యం.
Swaeroes Never Give Up.✊
ఇప్పుడే సూర్యాపేట ఏరియా హాస్పిటల్ లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల చేతిలో హత్యాయత్నానికి గురైన అడ్వకేటు యుగందర్ గారిని పరామర్శించాను. హాస్పిటల్ వద్ద ఇప్పటికీ ఒక్క పోలీసు కూడా ఈ బాధితుడి వాంగ్మూలాన్ని నమోదు చేయలేదంటే పోలీసు వ్వవస్థ నిందితులతో ఎట్ల కుమ్మక్కయిందో చూడండి!
తెలంగాణ బీయస్పీ శ్రేణులను నమ్మి,బీయస్పీ పట్ల తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు ముగ్ధులై, రాబోయే బహుజనరాజ్యంలో ప్రవీణ్ కుమార్ అనే నన్ను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటించిన మా అధినేత్రి, ఉక్కు మహిళ గౌరవ బెహన్జీ, @Mayawati గారికి హృదయపూర్వక పాదాభివందనాలు.
🙏🙏🙏
@KTRBRS @TSwithKCR లంత పిరికిపందలను నేనెక్కడా చూడలే!
జిల్లాలలో మీ పర్యటనలుంటే రాత్రికి రాత్రి బీయస్పీ కార్యకర్తలను అరెస్టు చేసుడేంది? మేమెక్కడా మీ సభలను అడ్డుకోవడం లేదు, అయినా మీ లాంటి దుష్ట సంప్రదాయం మాకు లేదు. ఈ విషయంలో కోర్టుకు పోతాం. #KTRtheCoward
భారత ఉపఖండంలో ఉన్న కోట్లాది మంది ప్రజలను(ప్రత్యేకించి హిందువులను) వివక్ష పూరితమైన కులవ్యవస్థలో శతాబ్దాలుగా బంధించి వెనకబాటుతనానికి కారణమైన మనుస్మృతిని ప్రాచీన భారత రాజ్యాంగం అని ఎట్ల అంటున్నరు,భయ్యా? అసలు అంబేద్కర్ నేటి రాజ్యాంగం రాయక పోయుంటే,ఈ దేశ ప్రజలు అదే చీకటిలో బతికెటోళ్లు!
#Telangana#ChiefSecretary గా శాంతి కుమారిIAS (89)గారిని నియమించినందుకు సంతోషం,కానీ ఈ అధికారి కన్నా సీనియర్ అయిన రాణి కుముదినిIAS(88)గారిని CS గా నియమించకపోవడానికి గల కారణాలేంటో దళితబంధువర్యులు #KCR & @TelanganaCMO వివరించాలి. కుముదిని గారు దళితురాలనేనా ఈ వివక్ష?#KCRHatesDalits