ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@KChiruTweets
ఈరోజు సాయంత్రం మెగా పవర్ స్టార్ శ్రీ @AlwaysRamCharan గారు, మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సాయంత్రం అమరావతిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరుకావడానికి మంగళగిరి విచ్చేసిన, రామ్ చరణ్ తేజ్ గారు జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. 1/2
రామ్ చరణ్ ఈ సినిమాకి ఏం చేశారో నాలుగు ముక్కల్లో చెప్తాను
ఆయన కొండలు ఎక్కాడు
కండలు పిండారు
దుమ్ములో దొర్లారు
బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపారు
Director @AnilRavipudi About #RamCharan
విజయ్ రాజీనామా చేసే స్థానంలో త్రిష.. డిప్యూటీ సీఎం!
విజయ్ ప్రస్తుతం పోటీ చేసిన తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు చోట్లా విజయం దిశగా దూసుకుపోతున్నారు.
ఒకవేళ రెండు చోట్ల గెలిస్తే, ఏదో ఒక స్థానంలో ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది
ఆ స్థానంలో గెలిస్తే డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
Song #RaiRaiRaaRaa 🔥🔥🔥
DANCE + MUSIC + LYRICS 💥
చరణ్ @AlwaysRamCharan ను Next లెవెల్ లో చూపించాడు డైరెక్టర్ @BuchiBabuSana 💥
Step మాములుగా లేదు గా 🔥🔥
కాళ్ళ లో SPRING లు ఉన్నట్లు
అరాచకం సృష్టించాడు చరణ్
ప్రతి ఫ్రేమ్ లో బ్లాక్బస్టర్ కొట్టాలి అని కసి కనిపిస్తుంది🧨#Peddi
Record-high Srivari Laddu prasadam sales marked 2025, with a 10% increase over 2024. A highest-ever single-day sale of 5.13 lakh laddus was recorded on December 27. Devotees expressed satisfaction with improved taste and quality.
#ttd#tirumala#srivariladdu#prasadam
మూడు రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ పులివెందుల పర్యటన.
25.11.2025 షెడ్యూల్
సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.
26.11.2025 షెడ్యూల్
ఉదయం 9గంటలకు పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే వివాహానికి హాజరవుతారు, అక్కడి నుంచి బ్రహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి అక్కడే అరటి రైతులతో మాట్లాడతారు. అక్కడినుంచి పులివెందుల చేరుకుని లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం వేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళతారు. అనంతరం అక్కడినుంచి పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.