సాప్ట్ వేర్ ఉద్యోగులు అదృష్టవంతులు అని మనం అనుకుంటాం కానీ వాళ్లు చాలా నరకం అనుభవిస్తారు.
రోజుకు 14 గంటలు 16 గంటలు ఒకే దగ్గర కూర్చొని పని చేసి వాళ్ల నడుములు వంగిపోతాయి.. కాబట్టి సాప్ట్ వేర్ కంపెనీల మీద కూడా నియంత్రణ పెట్టాలి - సీపీఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు
సుదీర్ఘ రాజకీయ జీవితంలో సౌమ్యుడిగా, విలువలు కలిగిన నేతగా, ప్రజ్ఞాశాలిగా పేరుబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యగారి జయంతి సందర్భంగా... ఆయన స్మృతికి నివాళులు.
గ్రూప్ సభ్యులందరూ యాక్టివ్‌గా ఉండాలని, పోల్స్‌లో మరియు చర్చల్లో పాల్గొనాలని మరియు భవిష్యత్తు కోసం ప్రతిరోజూ కొంత సమయం వెచ్చించాలని అభ్యర్టిస్తున్న.
Open your wings(thoughts ) to explore and express.
https://t.co/S2cq70HTtC
Heartfully welcoming you to I'm for A.P group ❤️
ఈ గ్రూప్ సృష్టించడం యొక్క ప్రధాన ఉద్దేశ్యం, రాజకీయంగా ఉత్సాహవంతులైన యువతీ,యువకులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం. మరియు ప్రతి ఒక్కరూ వాస్తవికతను తెలుసుకునేలా నిర్దిష్ట సమయానికి నిర్దిష్ట అంశాలపై చర్చలు జరుపుదాం.
ప్రజలు అంటే మన చుట్టు పక్కన ఉన్న వాళ్ళే._
In future, there will be some positions for this group. Active, workaholic and committed guys will be appointed for particular positions. From here only you will learn leadership skills.
https://t.co/S2cq70HTtC
I extend my best wishes to @RishiSunak sir as he prepares to steer his country ahead as its first Indian heritage PM. This is indeed a joyous moment for Indians across the globe. #Indians