Entrepreneur. If you don't sacrifice for what you want, What you want becomes the sacrifice. Views personal.
కొందరి తెలంగాణ ని అందరి తెలంగాణ చేద్దాం !!
రాజ్యసభ లో @brsparty ఫ్లోర్ లీడర్ గా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆరెస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ గారిచే నియమితులైన సందర్భంగా ఆప్తులు,రాజ్యసభ సభ్యులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు.💐💐💐
సీయం రేవంత్ గారు,
అరెస్టు చేయాల్సింది మమ్ములను కాదు.
ఆరు మందిని పాశవికంగా హత్య చేసిన నిందితుడిని. వాడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. తమరు మాత్రం ఖమ్మంలో పిక్నిక్ లో బిజీగా ఉన్నారు!!!
ప్రజలారా,
షాబాదు పట్టణంలో పోక్సో కేసులో నిందితుడు రాజ్ కుమార్ చేతిలో 6 మంది అమాయకులు నిన్న రాత్రి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు.
నేరం జరిగి 55 రోజులయినా ఇంతవరకు పోలీసులు నిందితుడిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. నిందితుడు ఆరు మందిని పాశవికంగా చంపి ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. పోలీసులు అంతా రేవంత్ రెడ్డి గారిని వారి సోదరులను కాపాడడంలో బిజీగా ఉన్నారు. పేద ప్రజల ను కాదు.
బాధిత కుటుంబాలను పరామర్శించి న్యాయం కోసం షాబాద్ కు పోదామని బయలుదేరితే చేవెళ్ల లో పోలీసులు నన్ను మరియు కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి శంకర్ పల్లి పోలీసు స్టేషన్ లో బంధించారు.
మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్ గార్లను కూడా అరెస్టు చేశారు.
ఎందుకింత భయం సీయం గారు? వెంటనే రాజీనామా చేయండి. బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి.
@TelanganaDGP@KTRBRS@revanth_anumula@BRSparty
#TelanganaSinking
#PocsoCase
I will brief the media from Telangana Bhavan, Hyderabad at 4 PM today on:
‘Chilling Police Negligence behind Gruesome Shabad Massacre and Telangana’s Missing Home Minister- Revanth Reddy’
Stay Tuned Everyone Except Those With Heart Diseases.
Keep Your Children Away 🙏
సీనియర్ రాజకీయ నాయకులు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణం తెలుగు రాష్ట్రాలకు, సామాజిక ఉద్యమాలకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
వెనకకు నెట్టివేయబడ్డ వర్గాల హక్కుల కోసం వారు ప్రాణ త్యాగానికి కూడా సిద్దపడి పోరాడిన తీరును నేను ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో స్వయానా చూశాను.
హాట్స్ ఆఫ్ టు యు సర్ 🙏
డియర్ @naralokesh గారు,
తెలంగాణ బండి పోక్సో కేసు విషయంలో దయచేసి పూర్తిగా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని మనవి. మీ ఇంటిలో కూడా ఆడ బిడ్డలు ఉండే ఉంటారు.
ఆ బిడ్డ మీద సంవత్సరం పాటు వేధింపులు అత్యాచార యత్నాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తండ్రి గారికి తెలవకుండా ఇవన్నీ జరిగి ఉంటయా?
అంతకు ముందే తనయుడు 2023 లో తోటి విద్యార్థులను చితక బాదితే ఇదే సంజయ్ గారు కొడుకును వెనకేసుకొచ్చారు..
నిజమే, బండి సంజయ్ గారే పోలీసులకు అప్పగించారు. సీయం రేవంత్ గారు చెప్పినట్లు గా అది అరెస్ట్ కాదు. కానీ ఈ పని మొదటి రోజే ఎందుకు చేయలేదు..?
ఇదంతా 9 రోజుల @BRSparty అగ్రగామిగా తెలంగాణ ఆడబిడ్డల అలుపెరగని పోరాటం తరువాత నే జరిగిన లొంగుబాటు.
ఆ బిడ్డ క్యారెక్టర్ మీద 100 X, Insta, YouTube హ్యాండిల్స్ తో మూకుమ్మడి దాడి చేసిన తరువాత..
ఆ తల్లి బిడ్డల మీద కరీంనగర్ లో హనీ ట్రాప్ కేసు పెట్టినా వారు బెదరరు అని తెలిసిన తరువాత..
న్యాయ స్థానాల్లో ఆ బిడ్డ వయసు మీద నానా రాద్దాంతం చేసిన తరువాత…
న్యాయస్థానం నుండి మా అందరి నోళ్లు మూయించే విఫల ప్రయత్నం చేసి..
సంగప్ప సహకారంతో ప్రధాన మీడియాను మేనేజ్ చేసిన సోషల్ మీడియా తిరుగుబాటు చేసి ఆ బిడ్డ వైపు నిలబడ్డ తరువాత…
తన ప్రాణ మిత్రుడు రేవంత్ రెడ్డి ఇక మీ వాన్ని దాచడం నా వల్ల కాదు అని చేతులెత్తేసిన తరువాత…
దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగిన తరువాత…
గౌరవ న్యాయస్థానం లో బెయిల్ దొరకదని తెలిసిన తరువాత…
సంజయ్ గారు సరెండర్ చేశారు…
మీకేమైనా వారు బాగా పరిచయం ఉంటే, దయచేసి ఆయనను కూడా పోలీసులకు సరెండర్ కమ్మని చెప్పండి. ఎందుకంటే ఆ బిడ్డ తన వాంగ్మూలం లో కేంద్ర మంత్రి సంజయ్ గారి పేరు కూడా చెప్పింది.
చివరిగా,
మీకు నిజంగా మహిళల మీద గౌరవం ప్రేమ ఉంటే, పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి వర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయక పోతే ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాం అని హెచ్చరిక జారీ చేయండి.
నాన్న @ncbn గారిని అడిగినట్లు చెప్పగలరు.
జై తెలంగాణ.✊ జై హింద్ 🫡
@ysjagan@YSRCParty@JaiTDP@KTRBRS@bandisanjay_bjp@BJP4India
#TelanganaPocsoCase
#BandiGate #Pocso
What a great news for India and @THubHyd Telangana!
Hearty congratulations, @Skyroot We are truly proud of you.
But for the vision of Sri.
@KTRBRS, first Industries and IT minister of Telangana, dreams of many youngsters in the country would have never seen the light of the day.
Mr KTR laid solid foundations for an ‘ecosystem’ that would act like a hatchery for the most audacious ideas in the country and help transform those daring ideas into reality.
Nation needs visionary leaders like him today.
ఉదయమే నన్ను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వచ్చారు. మాకు సరూర్ నగర్ లో మా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ @KTRBRS గారు ముఖ్య అతిథిగా వస్తున్న యువ సంగ్రామ సదస్సు ఉందని చెప్పినా మాకు పైనుండి ఆదేశాలు ఉన్నవి..మిమ్ములను ఎక్కడ పోనివ్వకూడదని పోలీసులు అంటున్నారు!
ఇదెక్కడి న్యాయం?
మల్కాజిగిరి పోలీసులు సభకు అనుమతి ఇచ్చినా, గౌరవ హైకోర్టు అనుమతి ఇచ్చినా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నారు.
ఈ నిర్బంధం ఇందిరమ్మ ఎమర్జెన్సీ ని తలపిస్తున్నది. మళ్లీ సిగ్గు లేకుండా ప్రజా పాలన అంటున్నారు!
ఆది నుంచీ మా సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు, హోంమంత్రి @revanth_anumula గారు.
మీరెన్ని అడ్డంకులు సృష్టించినా కుట్రలు చేసినా నేను మా సభకు పోతా. పోనివ్వకుండా అడ్డుకుంటే ఆమరణ దీక్ష చేస్తా✊
స్వేచ్ఛ మా జన్మ హక్కు ✊
Art 19(1)(a)(b)
@BRSparty
#TelanganaUnderArrest
పోలీసుల నిర్భందపు వలయాన్ని దాటి నేను సరూర్ నగర్ సభకు వస్తున్న. నన్ను నార్సింగి పోలీసులు ఇంకా వెంబడిస్తూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేస్తాం, @revanth_anumula.
నేడు కారంచేడు అమరవీరుల 41 వ వర్ధంతి. వారికి నా ఘనమైన నివాళులు అర్పిస్తున్నా. 🙏🙏🙏
ఎన్ని మతాలు మారినా కులరక్కసి వివక్షతో అణచివేతకు గురైన వర్గాలను ఏదో ఒక రూపంలో కాటేస్తూనే ఉంటుందనడానికి మరచిపోలేని సంకేతం కారంచేడు మారణకాండ.
జై భీం.
#KaramcheduMassacre
ఎవడీ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ.. వాడి మీద తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయాలి
ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ వాడికి జాతీయ ఎన్నికల సంఘం తరఫున వకాల్తా పుచ్చుకునే అర్హత ఎక్కడిది
ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ మీద కేసు నమోదు చేసి జైలుకి పంపించాలి
డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ మీద కూడా కంప్లైంట్ ఇస్తా
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
@PallaviSwaero3@RSPraveenSwaero మీ భార్య ఎన్ని సంవత్సరాలు చేసింది మాకు తెల్వదా ? అని అంటివి కదా సంపత్ ... మల్లి పక్కోనోడిని అందుకు అడుగుతున్నావు ఎన్నెండ్లు అని ? నాకు తెలుసు అంటివి మల్లి పక్కనోడిని అడిగితివి ... బాగానే ఉన్నావా అన్న ? @SampathKumarINC