#Ranabaali
రణబాలి సినిమా ఇన్సైడ్ టాక్ సూపర్ అంటున్నారు...
* విజయ్ - రష్మిక గార్ల మధ్య వచ్చే లవ్ సీన్స్
ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ ఔట్ అయ్యాయి..
* బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేసే తిరుగుబాట్లు
యాక్షన్ సీన్స్ మతిపోతాయి...
* క్లైమాక్స్ లో విజయ్ - ఓస్లో ఫైట్ 👌
#VijayDevarakonda
రాష్ట్రవ్యాప్తంగా Election Code అమల్లోకి!
▸Municipal: Oct 28 Polling, Oct 30 Results
▸MPTC, ZPTC: Nov 3 Polling, Nov 5 Results
▸Panchayat: Nov 26, 29 & Dec 2 - మూడు విడతల్లో!
#APLocalElections#AndhraPradesh