సీట్ల సర్దుబాటులో అసంతృప్తి గా ఉన్న జనసేన అభ్యర్థులు రేపు సత్తెనపల్లి టౌన్ నుండి రెబల్ గా బరిలోకి దిగుతున్నారు
కూటమి లో ఎప్పడు ఒక వైపు మాత్రమే త్యాగాలు ఉండకూడదు
గెలిచిన ఓడినా అడుగు ముందుకే
ఎవరి కోసమో పోలింగ్ బూతుల్లో కొట్లాడలేము
ఈ సారి మా కోసం మేము యిద్దం చేస్తాం ✊
వెనక్కి తగ్గేది లేదు 🔥
ఈ విషయం లో పార్టీ అధిష్టానం సహకరించి బీఫార్మ్ ఇస్తే పార్టీ సింబల్ నుండి పోటీ లేని పక్షం లో ఇండిపెండెంట్ గా పోటీ లోకి దిగనున్న జనసేన అభ్యర్థులు
Sorry @PawanKalyan అన్న ఈ సారి మీ మాట వినలేము
@JanaSenaParty
రక్తం చిందింది, రాజీ పడలేదు.
మీరు రాళ్లు విసిరారు, పత్రాలు లాక్కున్నారు.
అయినా ప్రతి నామినేషన్ వేసి తీరతాం.
నా వాళ్లు గాయపడితే వెనక ఉండను, పక్కనే నడుస్తా.
గాయాలు మానుతాయి, ఈ దురాగతం ధర్మవరం మరువదు.
#Dharmavaram, #SaveDemocracy, #KutamiViolence, #YSRCP, #APMunicipalElections
*ఒంటిపై గాయాలు… గుండెల్లో ధైర్యం… అడుగుల్లో తెగువ! 🔥*
*పరిస్థితులు ఎన్ని పరీక్షలు పెట్టినా వెనక్కి తగ్గని పోరాట స్ఫూర్తి!* 💪
*మిధున్ రెడ్డి గారి ధైర్యానికి సెల్యూట్! ✊🔥”*
మీ
జక్కంపూడి గణేష్