If these tentative figures materialize, it could be a huge morale boost for the JSP cadre!
Possible alliance share:
🔹 35% of local bodies
🔹 6–8 Mayors
🔹 ~40 Municipal Chairpersons
🔹 ~1,800 wards
Awaiting official confirmation 🤞
#JanaSenaParty#APLocalBodyElections
అందరి నోటా ఒకటే మాట ..
తినే దానికి బియ్యం పెంచేశారు ..
కూరగాయలు పెంచేశారు ..
కరెంటు బిల్లులు పెంచేశారు...
ప్యేదవాడి కంచం లోకి కూడు తినే పరిస్థితి తగ్గిపోయింది ..
మల్లి జగన్ అనే పిల్లోడు వస్తే నే వానలు అయినా నోట్లో కి అయిదు వేళ్ళు పోవటం అయినా అని అంటున్నారు .....
#ComeBackScheduled