@naralokesh@ysjagan అంత తప్పుగా మాట్లాడిన వాడవు వాడికి తగిన గుణపాఠం చెప్పాలి ఆడవాళ్లు అంటే అసలు గౌరవం లేకుండా అసభ్యంగా మాట్లాడుతున్నాడు విజయవాడ అమ్మ కనకదుర్గాదేవి కొలువై యున్న క్షేత్రం కొంగు బంగారు తల్లి అమరావతి రాజధాని అవమానించిన వాడికి తగిన గుణపాఠం చెప్పాలి వాడు మనిషా పశువా
@ManagingTrustee మేడం మీ మంచి మనసుకి చాలా చాలా ఆనందంగా ఉంది మేడం. మీరు ఎప్పుడూ ప్రతి ఒక్కరికి మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం ఈ మంచి మనసుకి మీకు నా వందనాలు. మీరు ఎప్పుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ మహాలక్ష్మి