కాంగ్రేస్ పార్టీకి ప్రతి ఆడబిడ్డ బంగారుతల్లి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గర్భిణికి గర్భం దాల్చిన మరుక్షణం బిడ్డకు జన్మనిచ్చే వరకు ప్రతి నెలా రూ.1000 అందజేస్తుంది.
-ఆడబిడ్డ పుడితే రూ.2,500
-బాలికకు 5 సంవత్సరాలు నిండే వరకు అంగన్వాడీల ద్వారా ప్రతి సంవత్సరం రూ.1,500/-
-ఆమె ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివేందుకు ప్రతి సంవత్సరం రూ.2వేలు అందజేస్తారు
- ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు రూ.2,500
- తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు రూ.3,000
-ఇంటర్మీడియట్కు ప్రతి సంవత్సరం రూ.3,500
- ఆమె గ్రాడ్యుయేషన్ సమయంలో సంవత్సరానికి రూ. 3,000
ఆడపిల్ల భారమనే భావనను రీసెట్ చేయడానికి
మహిళలు ఎదుర్కొంటున్న సాంఘిక దురాచారాలపై పోరాడేందుకు సహకరించడం
ఆడపిల్లల హక్కును సాధికారపరచడం మరియు రక్షించడం ద్వారా లింగ వివక్షను నిరోధించడం & జనాభా సమతుల్యతను పునరుద్ధరించడం
టి.ఆర్.ఎస్ పార్టీ కల్యాణలక్ష్మి
మొదట్లో ఆధార్ కార్డు చూపిస్తే చాలు పెండ్లిపందిట్లో డబ్బులిస్తామని చెప్పిన మారాజు..
ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలంటే ఆపీసుల చుట్టు, కావలిసిన పత్రాల కోసం తిరగలేక కొందరు,
గ్రామపంచాయతీ కార్యదర్శి సంతకం, గెజిటెడ్ ఆఫీసర్ల సంతకం, వివాహ రిజిస్ట్రేషన్, అయ్యగారి సంతకం,
ఫంక్షన్ హాల్ యజమాని సంతకం కోసం తిరగలేక దళారులను ఆశ్రయిస్తే పదో పరకో తీసుకుని దరఖాస్తు చేసి అయ్యా మా దగ్గరోళ్ళు అని పైరోగులు చేసుకుంటే ఉన్నోనికి నెలరోజుల్లో లేనోనికి ఏడాది చెక్కుపట్టుకుని గొప్పలు చెప్పుకుంటూ మందీమార్భలంతో ఊరూరా ఎగేసుకుని పోస్ట్ మెన్ లెక్క తిరుగుతుర్రు
@Congress4TS@INCTelangana డబ్బులు ఎం చెయ్యాలో తెల్వక రెండు బలిసిన పార్టీ లు పెట్టుకున్న లొల్లి అది రాహుల్ గాంధీ ఎందుకు అడుగుతారు రా పల్లి గా నువు ట్రెయిన్ లో పల్లీలు అమ్ముకోవడానికి కూడా పనికి రాణి వెధవ.
@ntdailyonline @SabithaindraTRS ఎందుకురా ఈ చీప్ పాలిటిక్స్ మాది పగిడిపల్లి మా ఊర్లో చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు చెప్పులు లేవు జరా సబితామ్మకి చెప్పి అవి ఆరెంజ్ చేయించగలరు. ఈ పనికిరాని పాలిటిక్స్ ఆపండి మీ కతంత జనాలు గమనిస్తున్నారు
TRS MLA Banoth Shankar Nayak of Mahabubabad snatched the Mike from his own party MP Maloth Kavita during a protest.
Same MLA, years ago, was arrested for misbehaving with a woman District Collector in Mahbubabad.
రైతులు పండించిన ప్రతిగింజ కొంటాం. రైతను రాజును చేసే వరకు మేము నిద్రపోము #కేసీఆర్
ప్రతి గింజా కొంటాం, మొత్తం ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం మనదే #కేటీఆర్
ప్రతి గింజనూ కేంద్రం కొనాల్సిందే #కవిత
ఇప్పుడు చెప్పండి తెలంగాణ రాష్ట్ర రైతులను ఎవరు మోసం చేస్తున్నారు.
#TRSAgainstFarmers