తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ చెందిన @JanaSenaParty వీర మహిళ సత్యవాణి గారు కరోనా టైంలో ప్రజలు ప్రాణాలు కాపాడడానికి ముందుకు వచ్చి ఆక్సిజన్ సిలిండర్ వెంటిలేటర్ ఇవ్వడం జరిగింది అదే ఆక్సిజన్ అందక ఈరోజు ఆమె స్వర్గస్తులైనారు ఆమె ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను..