మా చెరుకు కింద మూడు వేల ఎకరాలు పొలాలున్నాయి నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి దయచేసి జగనన్నకు తెలియజేయండి నేనొక ప్రతిపక్ష నేత కాదు ఇంకొకటి కాదు సాధారణ రైతు మాకు శ్రీశైలం నుండి పందికోన రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం పెట్టాలి వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ జగన్ సీఎం అవుతాడు ప్లీజ్ జగనన్న
జగనన్న రాయలసీమ పరిస్థితి ఇది పక్క రాష్ట్రం పని చేసుకుని బతుకుతున్నాం పొలాలు పెట్టుకొని కూడా ఈ నాలుగు జిల్లాలు బాగుపడాలంటే నీ వల్లనే సాధ్యమవుతుంది జగనన్న మాకు నీళ్లు తెప్పించిన రాయలసీమ కరువు ప్రాంతం నుండి కాపాడు అన్న ప్రతి ఒక్కరు తినే మెతుకు లో నీ పేరే పెట్టుకుంటాను జై జగన్
రాయలసీమ పరిస్థితి ఇది ప్రభుత్వం ఏం చేస్తుంది జగనన్న ఇప్పటికైనా కళ్లు తెరవాలి శ్రీశైలం ప్రాజెక్టు నుండి రాయలసీమకు ఎత్తిపోతల పథకం కావాలి అప్పుడే రాయలసీమ బాగుపడుతుంది ఇలాగే ఉండాలి నాలుగు జిల్లాలు పక్క రాష్ట్రం కొచ్చి బతుకుతున్నాం ఇలా పరిషత్ ఉన్నందుకు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారికి తెలియజేయడమేమనగా అన్నా రైతు బాగుపడాలంటే మీరు ఉల్లి ధరలు మద్యం ధరలు పెట్టన్నా రైతు పండించిన కూడా నష్టం వస్తుంది మీ పాలనలో ఇలా జరగకూడదు దయచేసి ఉల్లి ధరల మీద కాంటాక్ట్ చేయండి రాబోయే ఎలక్షన్ లో మిమ్మల్ని నెక్స్ట్ సీఎం మీరే జై జగన్ అన్న జగన్ అన్న