మీరు మనుషులేనా @APPOLICE100 ?
టీడీపీ కి బానిసలు అయిపోయి ఆడవాళ్ళ మీద ఏంటి మీ ప్రతాపం ?
తు మీకు కుటుంబాలు ఉంటాయి గా ?
Stay Strong we all are with you Viziya garu
ఆ టీడీపీ యాక్టివిస్ట్ పేజి మీద ఏమైనా చర్యలు తీసుకోండి @YSRCPLegalCell
అరే గిరా అంటే పళ్ళు రాలిపోతాయి.
మాటలు సరిగ్గా మాట్లాడు లేదంటే చంపలు రెండు చెల్లుమంటాయి.
పోలీసు వ్యవస్థ సరిగ్గా లేదు అంటే దానికి కారణం జగన్ అంటున్నారు.
మీ ఇంట్లో సమస్య ఉంది అంటే దానికి కారణం జగన్ అంటున్నారు.
ఈ మంగళవారం మాటలు ఆపండి.
సనాతన ధర్మం వ్యాసం వేసుకొని తిరుపతి లడ్డులో పందికోవు కలిసిందని ఎవడు చెప్పాడు.
- వెంకట్ రెడ్డి
నాకు మద్దతు తెలిపిన మీడియాకు ధన్యవాదాలు.
కూలంకషంగా ఒక ప్రెస్మీట్ పెట్టి ఈ విషయాలన్నింటిపై మాట్లాడుతా.
నాకు సపోర్టు చేసిన న్యాయవాది శ్రవణ్ అన్నకు ధన్యవాదాలు.
- ప్రశ్న రావణ్
రావణ్ మాట్లాడింది తప్పు అయితే ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు చాలా మందే ఉన్నారు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ⁉️
రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు బై*బిల్ ని బూతు పుస్తకం అని మాట్లాడారు
ముస్లిమ్స్ ని తుర**కులని
వాళ్ళపైన కేసు ఎందుకు తీసుకోలేదు
రావణ్ పెద్దవాడు అవుతున్నాడు ..
పవన్ కళ్యాణ్ చినవాడు అవుతున్నాడు ! 💯
అధికారం పొరలతో మీకు అర్థం అవ్వట్లేదు కానీ జనాల్లో చాలా చాలా దిగజారిపోయారు పవన్ కళ్యాణ్ :- @DrPradeepChinta 🔥💯👌👌💥
My Lovely Darling.."🤣
బ్యాంకుకు కన్నాలు వేసి 3700 కోట్లు ఎగ్గొట్టమని రాజ్యాంగం చెప్పిందా?
రఘరామ కృష్ణంరాజు ప్రతి రోజు తన నియోజకవర్గంలోని...పేకాట క్లబ్ ల నుండి 25 లక్షలు తీసుకుంటున్నాడు
ఏ మండలాల్లో క్లబ్బులు నడుస్తున్నాయి.. ఏ వ్యక్తులు నడుపుతున్నారు..
ఎవరెవరూ డబ్బులు ఇస్తారన్నారు అనే విషయం త్వరలోనే వెల్లడిస్తాను
-డిప్యూటీ స్పీకర్ రఘురామపై జడ శ్రవణ్ సెటైర్లు
సుగాలి ప్రీతి పాపను చంపిన హంతకుడిని ఈరోజుటికీ పట్టుకోలేదు.
నన్ను అరెస్టు చేయడం అంత ముఖ్యమా పవన్ కళ్యాణ్ చెప్పండి.
ఈ ప్రభుత్వం నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది.
నేను చనిపోతే ప్రశ్న ఇక్కడితో ఆగకూడదు అందరూ కొనసాగించాలి.
- ప్రశ్న రావణ్
BREAKING NEWS
సాయి కృష్ణ కేసులో టాస్క్ ఫోర్స్ అధికారులకు బిగుస్తున్న ఉచ్చు.
మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొచ్చింది టాస్క్ ఫోర్సే అని తల్లి ఆరోపణ.
టాస్క్ ఫోర్స్ ACP లతా కుమారిని రప్పించిన ACP దైవ ప్రసాద్.
లతా కుమారిని పలు కోణాల్లో ప్రశ్నించిన పోలీసులు.