రోడ్డుపై కాన్వాయ్ ఆపి మానవత్వం చాటుకున్న జగన్ గారు
బ్రెయిన్ టిబి తో బాధపడుతున్న ఆయేషా కు ఆరోగ్యం క్షీణించడంతో.
కాన్వాయ్ దిగి ఆయేషాను పరామర్శించిన జగన్ గారు
వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చిన జగన్ గారు
నిన్న బాబు వెన్నుపోటు గుర్తు చేస్తూ ర్యాలీలో ఎక్కడ చూసినా ఫుల్ గా జనం 🔥
మాములుగా అయితే రెండేళ్ళకి ఎవరు కూడా ఇలా బయటికి రారు 💯
2029 మనదే అన్న @ysjagan 🔥