ఈరోజు జగనన్న గారిని కలిశాను.. మా కుటుంబంపై ఆయన చూపించిన ఆప్యాయత మర్చిపోలేము
జగనన్న గారు మా బిడ్డ కేసుని సీబీఐకి అప్పగించి.. మా కుటుంబానికి ₹8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు.
ఇన్నేళ్లు అవుతున్నా సుగాలి ప్రీతి కేసు గురించి ఇప్పటికీ
చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోయినా, రేపు వచ్చే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులకు పూర్తి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ పర్యటనలో జడ్పీ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
చీపురుపల్లి నియోజకవర్గంలో గాలివానల ధాటికి దెబ్బతిన్న అరటి, బొప్పాయి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన శాసన మండలి ప్రతిపక్ష నాయకులు గౌ|| శ్రీ బొత్స సత్యనారాయణ గారు.
సుమారు 100 ఎకరాలకు పైగా పంట నష్టపోయి ఆవేదనలో ఉన్న రైతులను పరామర్శించి, ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం విడుదల
నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయి.. వైయస్ఆర్సీపీపై నిర్లజ్జగా బురద చల్లుతున్న చంద్రబాబు
మీ ప్రభుత్వంలో.. మీ టీడీపీ నేత సొంతూరిలో నకిలీ మద్యం దొరికితే.. మాజీ మంత్రి జోగి రమేష్ గారిపై నిందలు వేయడానికి సిగ్గుండాలి
ఇంత కంటే దిగజారుడుతనం ఉంటుందా @ncbn ?
#YSRCPFactCheck
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు వారి సతీమణి వైయస్ భారతి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా భగవంతుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
వేసే ప్రతీ అడుగు జనం కోసం...
ఆయన ప్రపంచం జనం... ఆయన జీవితం జనం...
ఆయన ఆశయం జనం... ఆయన ప్రయాణం జనంతో...
మకుటం లేని మహారాజు మనసున్న మారాజు
మన కెకె రాజన్న
KK RAJU YSRCP బొండా ఉమా మహేష్ Surya Kotyada YSR Congress Party - Visakhapatnam YSR Congress Party
విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఐటీ వింగ్ మరియు సోషల్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ కె కె రాజు గారు పాల్గొంటారు
తేది 31-05-2025
సమయం 10 గంటలు
శ్రీనివాస్ పొట్నూరు
YSRCP SOCIAL MEDIA