Deloitte, Micron, NTT Data lo Evarina work chestunnara, need reference for one of my sister. Freshers ki hirings avutunnay anta so..,
Thank you, RT for better reach
కెరీర్ అనేది నువ్వు సాధించాలి అనుకునేది కాదు, నువ్వు చేసే పని ఇతరులకి విలువైనదిగా ఉండటం. దానికి కావాల్సింది కంటెంట్మెంట్ (చేసేపని వలన తృప్తి), కాంపెన్సేషన్ (శ్రమకి తగిన ప్రతిఫలం), కాంపిటెన్స్ ( పని చేయగల సమర్ధత), ఇంకా కమిట్మెంట్ (నిబద్ధత). ఇవి లేనివి కెరీర్ కాదు.
the “boring” industries will pay you more than any sexy niche ever will
- freight
- insurance
- logistics
- compliance
these industries have no hype, no noise, but insane cash flow
most of them still run on outdated systems...which means even small fixes create massive ROI
they don’t want hype...they want predictability
and the person who gives them that becomes impossible to replace
i broke down how to spot these overlooked niches and plug the gaps no one else sees
like, rt & comment “BORING” and i’ll send the doc
must follow so i can dm you
@piyush_trades I have been working for the last 2 yrs on option trading and I am good at scalping.I can work with you for one week for free, if you are impressed with my work then give me an opportunity, recently I lost my job, if I got this opportunity I am very honoured to work with you.
పుట్టపర్తి ......
ఈ హాస్పిటల్లో గుండె, కిడ్ని,కంటికి, ఎముకలకు మరియు యురిన్ కు సంబంధించినవి అన్ని కూడా పేషెంటు స్థితిని బట్టి ఆపరేషను లు పూర్తి ఉచితంగా చేస్తారు.
హాస్పిటల్ కు వచ్చే ముందుగా రేషన్ కార్డు, ఆదార్ కార్డు పాత మెడికల్ రిపోర్ట్స్ ఉంటే అవి కూడా తప్పనిసరిగా తీసుకొని రావాలి--------
ఈ హాస్పటల్లో చూపించుకోవాలి అంటే తెల్లవారు జామునే 4 గంటలకే క్యూలో నిలబడాలి ....
6 గంటలకు సేవాదళ్ వారు వచ్చి టోకన్స్ ఇస్తారు.
ఇందులో చూపించుకొనేవారు, వారికి తోడుగా
మరొకరు వుంటేనే హాస్పిటల్ లో టోకన్స్ ఇస్తారు.
ఈ హాస్పటల్ లో వచ్చువారికి తక్కువ ధరకు టిఫిన్, భోజనము , హాస్పిటల్ లోపల ఉన్న క్యాంటిన్ లో ఇస్తారు.
పుట్టపర్తికి వచ్చే ప్రతి బస్సు ఈ హాస్పిటల్ ముందునుండే వెళతాయి . కావున మీరు పుట్టపర్తి బస్టాప్ వెళ్లనవసరం వుండదు.
ఈ సమాచారం అందరికీ ఉపయోగ పడుతుంది కావున మిత్రులకు share చేయమని మనవి.
పూర్తిగా ఉచితం గా ట్రీట్ మెంటు ఇచ్చే హాస్పిటల్
శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తి ఆంధ్రప్రదేశ్.
O85552 87388.
I'M OFFICIALLY A $BTC BILLIONAIRE!
As I promised, I want to change someone's life-giving away 1 #Bitcoin (~$106,000) to one lucky winner by tomorrow!
Like, RT, follow
and comment 'DONE' to enter.
Winner announced in 48h!