Controversies tho movies aadavu. Ala aithe Lakshmi's NTR lanti movies peddha blockbusters avvaali ee logic prakaram. Manaku nachakapothe andariki nachadhu and movie rod anukovadam purely senseless.
జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో బలమైన రాజకీయ, ప్రజా మద్దతును సాధించిన జనసేనకు తెలంగాణలోనూ మంచి అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రజాదరణ, యువతలో పార్టీకి ఉన్న ఆదరణతో తెలంగాణలో జనసేన బలమైన రాజకీయ శక్తిగా మారగలదు.
- గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్
#JanaSenaTelangana #JSPForTelangana
Congratulations on your remarkable win, @PawanKalyan! Your victory is a reflection of the faith and confidence people have placed in you. Wishing you a tenure filled with success in realizing your dreams for our people.
This year requesting every PAWAN
kalyan Fan..!
Bday Banners lo along with wishes try to include all the work and development activities done by Honorable DCM PAWAN kalyan Gaaru
Try to include everything Ministry ranks , Road works etc
If u want content dm for data
#HBDSuperstarMahesh
Deputy CM, JanaSena Chief Sri @PawanKalyan garu :
శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ప్రముఖ కథానాయకుడు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరిన్ని విజయాలు సాధించి ప్రేక్షకులను మెప్పించాలి. శ్రీ మహేష్ బాబు గారికి సుఖసంతోషాలు ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను..
Heartiest birthday greetings to Superstar @urstrulyMahesh Garu.
Wishing you good health, happiness, and many more memorable milestones. Your remarkable contribution to humanitarian causes and your commitment to helping children are truly inspiring.
Looking forward to witnessing another spectacular chapter with @VaranasiMovie and continued excellence, with many more years of entertaining audiences.
#Varanasi
#HBDSuperstarMahesh
జనసైనికుల వల్లనే 2019లో నేను ఓడిపోయా, 2024 అదే జనసైనికులు నాకు అండగా ఉండి గెలిపించారు - టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
తమ్ముళ్లు… Spaceలో చరిత్ర అంటూ అరిగిపోయిన క్యాసెట్లా తిరగడం ఆపి...అప్పుడప్పుడూ మీ ఎమ్మెల్యేలతో మాట్లాడి రియాలిటీలో బ్రతకండి
Cinema teesindi merlapaka gandi
Andulo hero varuntej
Dialogue chepindi Satya
Social media lo dialogue vesindi Gemini tv
Asalu Indulo a sambandam leni ninnu lagutunaru ante literally ucha ucha poyinchav aa family heroes andarini @KChiruTweets 🙏
#Koreankanakaraju
అవసరానికి మాత్రం పెద్దాయన NTR పేరు, ఖ్యాతి వాడుకుంటూ.. లోపల మాత్రం ఆయన్ను తక్కువ చేసే కుసంస్కృతి మీది!
అసలు Jr NTR ని పెద్దాయనలా ఉంటాడు అని జనాల మీద రుద్దింది మీరు కాదా? ఆ బలవంతపు రుద్దుడులోనే సగం పేరును బ్రష్టు పట్టించారు.
మీ స్వార్థం కోసం / ఇతరుల మీద పడి ఏడవడానికి పెద్దాయన పేరును వాడుకోవడం ఆపండి! 😡
#NTR #TeluguCinema #StopTheDrama
Balaya Alludu Direct ga Name mention chesi mari cheppadu kadara NTR maku avasaram ledhu ani 🤣
Arey Mental batch mellaga Jr NTr side topic divert chesthunnaru kadara 🤣
Varun Tej and Nagababu donated to the Janasena Party in its initial days.
Padmaja garu participated in the door-to-door campaign in Bhimavaram and Pithapuram.
Janasainiks always stand by Varun Tej.