Wishing my father-in-law, Sri @ncbn garu, a very Happy Birthday! You’ve been our guiding light and strongest guardian—leading not just the state, but also our family with wisdom, strength, and vision. Devaansh looks up to you as his greatest inspiration and pathfinder. May you continue to inspire us for many more years to come!
#HBDLegendCBN
*అనితర సాధ్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు*
* వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు
ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ చంద్రబాబు గారి విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం.
వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన శ్రీ చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@ncbn@JaiTDP