ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మ��స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@KChiruTweets
Chiranjeevi means determination, excellence, goodness, blood donation, eye donation, dance, acting, peace, humanity, service, and an impeccable personality filled with affection and inspiration.
Advance heartfelt birthday greetings to our Big Boss, Megastar @KChiruTweets garu !
అంతమందిని ఈయన తొక్కుతుంటే ... అందరు కలసి ఈయన్ని తొక్కేయలేకపోయారా...🤣🤣😂😂
Boss ra lucha na kodakallara 💪🏻🙌🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Hardwork,Preservance and discipline tho vachina Position ra adi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
#Mega158#Chiranjeevi#HBDMegastar#MegaStar👑