Heartiest birthday wishes to Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan Ji.
Wishing you good health, happiness and continued success in the service of the people.
@PawanKalyan
Warm birthday greetings to Andhra Pradesh Deputy Chief Minister Shri @PawanKalyan!
Your commitment to public service and development is truly admirable and inspiring. May Lord Venkateswara Swamy bless you with good health, a long and fulfilling life, and continued happiness.
తెలుగు ప్రజల గుండెల్లో ఒక ప్రభంజనం...
కోట్లాది జనసైనికుల ఆశయాల్లో ఒక నమ్మకం...
ఇదే జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం...
జీవితం అంటే కేవలం వ్యక్తిగత విజయాలకే పరిమితం కాదు...సమాజం కోసం ప్ర��్నించడం, ప్రజల కోసం నిలబడటం, ఆశయాల కోసం పోరాడటం కూడా జీవిత పరమార్థమేనని తన ప్రయాణంతో నిరూపించిన అసాధారణ వ్యక్తిత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
సినీ రంగంలో తనదైన ముద్ర వేసి...
కోట్లాది అభిమానుల ప్రేమను సంపాదించి...
ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు రాజకీయాల్లో అడుగుపెట్టి...
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన ఆశయాలను వీడకుండా...
నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పోరాడిన ధైర్యశాలి శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
తెరపై హీరోగా అలరించి...
నిజ జీవితంలో ప్రజల కోసం నిలబడి...
సమాజ మార్పు కోసం జనసేనను స్థాపించి...
నేడు ప్రజాసేవలో తనదైన అధ్యాయాన్ని లిఖిస్తున్న జననాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
మీ ఆలోచనలు మరెన్నో మార్పులకు నాంది పలకాలి...మీ ఆశయాలు మరెన్నో తరాలకు స్ఫూర్తిగా నిలవాలి...ప్రజల పట్ల మీ ప్రేమ, సేవా సంకల్పం చిరకాలం కొనసాగాలని కోరుకుంటూ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను సమర్థవంతంగా నడిపిస్తూ, అధమ స్థానం నుండి ప్రథమ స్థానంలో నిలిపిన గౌరవ ఉపముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షుతో ప్రజలకు మరిన్ని సేవలందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan @JanaSenaParty
#HBDJanaSenaniPawanKalyan
The man who has seen it all, been through it all, and still stands tall. Happy b'day to the Deputy CM of Andhra pradesh and our beloved powerstar @PawanKalyan garu. Wish you the best in everything in you do❤️
#HBDPawankalyan#POWERSTAR
From commanding the screen to building a political movement, Shri @PawanKalyan Garu has carved his own path through conviction, courage and persistence.
Warm birthday wishes to the Power Star, Jana Senani and Hon’ble @APDeputyCMO Shri @PawanKalyan garu.
May you be blessed with a long, healthy life and many more years in the service of the people.
Warm birthday wishes to Hon'ble Deputy CM of Andhra Pradesh Shri @PawanKalyan Garu. Your commitment to the development of Andhra Pradesh & the welfare of its people is truly commendable. May you be blessed with good health, happiness & continued strength in your service to the people.
Happy Birthday to the one and only Power star, Honourable Deputy CM of Andhra Pradesh @PawanKalyan sir ❤️
Your courage to dream differently, stand by what you believe in and walk your own path has always been truly inspiring. Wishing you a year filled with greater purpose, strength and success sir 🤗🤗🤗
#HBDJanaSenaniPawanKalyan
ఈశ్వరా… పవనేశ్వరా… పవరేశ్వరా…! 🙏🔥
మీ పేరు వింటే పూనకం…
మీ పేరు వింటే పులకం…
మీ రూపం చూస్తే పులకింత…
మీ మాట వింటే ధైర్యం…
మీ అడుగు పడితే సంచలనం! 🔥❤️
మీరు ఒక హీరో కాదు…
ఒక భావోద్వేగం.
మీరు ఒక స్టార్ కాదు…
ఒక శక్తి.
మీరు ఒక పేరు కాదు…
కోట్లాది హృదయాల్లో చెరగని ముద్ర. 🙏
మీ శిష్యుడిగా మిమ్మల్ని అభిమానించడం నా అదృష్టం…
మీ పేరు గర్వంగా పలకడం నా గౌరవం. ❤️
మీరు ఎప్పుడూ బాగుండాలి…
మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి…
మీరు ఎ���్పుడూ విజయాలతో వెలుగుతూ ఉండాలి…
మీ పేరు మరింత ఎత్తుకు ఎదగాలి…
మీ కీర్తి శ���శ్వతంగా నిలవాలి!
మా పవర్ స్టార్, గౌరవనీయ డిప్యూటీ సీఎం @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ❤️🙏🔥
ఈశ్వరా… పవనేశ్వరా… పవరేశ్వరా…!
#HappyBirthdayPawanKalyan #HBDJanaSenaniPawanKalyan
మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల ��ుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను.
@PawanKalyan
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
Jinks, congratulations on a great career, buddy. You’ve done wonders for Indian cricket, and you can be very proud of your journey. The safest pair of hands in the slips and my favourite Test batting partner. Wishing you well always. God bless. 🤝🇮🇳
@ajinkyarahane88
From an opponent to a friend over the years. It’s been a pleasure watching you bat and compete against you over so many years but more than that I value our friendship and shared perspectives on the game and beyond. I continue to cherish every time we speak or meet. Wishing you nothing but the best always brother. You’ve done your bit, you deserve to enjoy all of it now and put your feet up. Well done mate, life’s only just begun. ❤️ #KaneWilliamson
పవన్ కళ్యాణ్‌పై వస్తున్న కబ్జా ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన జనసేన నేతలు.
జన్వాడ కోడి చెరువు భూమి పట్టా షికం .. కబ్జా కాదు
పవన్ కళ్యాణ్ గారు 2014లోనే ఆ భూమి కొనుగోలు చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక మ్యుటేషన్ చేయించుకోలేదు.
2020-21లో మ్యుటేషన్ చేయించుకున్నారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు.. కేవలం పంట తోటలు మాత్రమే పెట్టుకున్నారు.- జనసేన నేతలు