#PawanKalyanBirthdayCDP వెళ్ళే దారిలో పొగడ్తలు పూలు ఉంటే కిక్కేముందప్పా
రాజకీయంలో పోరాటాలు ముల్లు ఉన్నాయంటే ఒకసారి చూసొద్దాం అని ఇటొచ్చాం
అంతు చూసే పోతాం ✊ వదలం
ఈ మైనింగ్ తో నే లచ్చ కోట్లు మింగి ఎలక్షన్లో డబ్బులు పంచి గెలిచి ఇంకో రెండు లక్షల కోట్లు మింగేయడనికి సీఎం అయింది,
@PawanKalyan గారు మాత్రం తాను సినిమాల ద్వారా కష్టపడి సంపాదించిన డబ్బుతో పార్టీని నడుపుతున్నారు..🙏
@TrendPSPK@PawanKalyanFan @darling_kamalk
#PawanaKalyanBirthdayCDP
The egoistic man thinks, “I am the doer”. In reality Prakriti does everything. A Jnani who remains as a silent witness and who knows the essence of the division of the quality and functions is not bound.
—The Bhagavad Gita
❤️😊🙏
|| #PawanKalyanBirthdayCDP ||
కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపగలడు కానీ తనకంతటి స్థాయినిచ్చిన సామాన్యుడెన్నో కష్టాలుపడుతుంటే ఆ స్థానం తనకు తృప్తినివ్వలేదు
అందుకే వాటన్నిటినీ తృణప్రాయంగా వదిలొచ్చేశాడు, ఈ రోజున ఓడిపోయుండొచ్చు గాక కానీ ఒకరోజున గెలిచి నిలుస్తాం
#PawanKalyanBirthdayCDP