2019 ఎన్నికల్లో ఓటమి పాలైనా ఎక్కడా తగ్గకుండా, ఎన్నో అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా, కేవలం 1 సీటుకే పరిమితమైనా జనసైనికులం నిలబడ్డాం.
ఈసారి మాత్రం ఆ అవమానాలకు సమాధానం చెప్పేలా గట్టిగా కొట్టాలి అన్నా.
నువ్వు ఒక్కడివి కాదు… నీ కోసం, నీ వెంట, ఎక్కడా తగ్గకుండా నిలబడే జనసైనికులు ఉన్నారు.
Anything For You anna @PawanKalyan 🦁🛐
2029 Elections Ground Reality :
JanaSena enni constituencies lo poti chesina🥛Glass symbol kanipisthe chaalu kallu muskoni button nokkese range lo unnaru bayata...🥵📈
రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం 🔥🧨
ఇంకొన్ని రోజుల్లో
“పవన్ కళ్యాణ్ అనే నేను…” ✊
రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు
HIGH HIGH HIGH 🔥🔥🧨
Sher @PawanKalyan