జగిత్యాల నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బోగ శ్రావణి కి మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చిన ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ గ్రామ పద్మశాలి కుల బంధువులు.
@BJP4Telangana@BJP4India
ప్రజల కోసం - ప్రగతి కోసం -ప్రభాకర్ కావాలి
మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం సైనిక్‌పురి నుండి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ
Nvssprabhakar Bjp రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో కాప్రా, డాక్టర్ ఏఎస్ రావు నగర్ చర్లపల్లి పురవీధులలో సాగిన ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు @BJP4Telangana@kishanreddybjp@aruna_dk@bandisanjay_bjp@drlaxmanbjp@Eatala_Rajender
50వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం..
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం #gwmc 50వ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలను కమలం గుర్తు పై ఓటు వేసి ఈసారి బిజెపికి పట్టం కట్టాలని కోరడం జరిగింది.
ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#Vote4BJP
#vote4raopadmakka
@BJP4Telangana@kishanreddybjp@PrakashJavdekar@tarunchughbjp@sunilbansalbjp@MenonArvindBJP@BJP4India
ఈ రోజు బీర్పూర్ గ్రామంలోని ఆసునూరి గూడెం, లంబాడి తండా, నాయకపు గూడెం లో గడప గడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
@BJP4Telangana@BJP4India
35 సంవత్సరాలుగా @BjpAchary అన్న గారి బాధను చూసి తట్టుకోలేక బోరున విలపిస్తున్న తల్లి ఆవేదన.
ఆ అమ్మ ఏడుపు చూసి
ఆచారి అన్న గుండెల్లో బాధ 😭
🪷🚩🙏🏿
@BJP4Telangana
ఈ రేవంత్ రెడ్డి కి ఇంత మధం ఎందుకో??
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అడ్డమీద కూలీలు అనడం ఏంది? నీ పార్టీ అధికారంలోకి వస్తే KTR కంటే రెండు ఇంతలు ఎక్కువ బలుపు చూపించే లాగా ఉన్నావు.
కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకొని పైసల బలుపు చూపిస్తున్నావు.
విద్యార్థుల పట్ల ఇంత నిర్ద్వంద్వ భావంతో ఇలాంటి దురహంకార వ్యాఖ్యలు చేసిన వ్యక్తి?
అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు న్యాయం చేయగలరా?
అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి విద్యార్థుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు సమర్థిస్తారా?