.@ncbn గారూ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్��ణ కమిటీతో కలిసి వెళ్తున్న వైయస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తారా? రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా? ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడికాదా ? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా? లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ��గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్ చేయడం అత్యంత దారుణం.
అమరావతి పేరుతో మీరు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పు అవుతుందా? భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీచేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగును నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి, గత్��ంతరంలేని పరిస్థితులను వారికి కల్పించడం, భూములు ఇవ్వకపోయినా, రిటర్న్‌బుల్ ప్లాట్లకింద రైతుల పొలాలను, వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయించడం… ఇన్నిరకాలుగా నరకయాతనకు గురిచేస్తుంటే, ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతుంటే, వారి గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తుంటే, మీరు మీ వాళ్లచేత రౌడీయిజం చేయిస్తారా?
అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా? అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా?
చంద్రబాబుగారు, ఇవాళ మీ అవినీతి, దోపిడీకోసం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో మీ పచ్చముఠాలతో స్వైరవిహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకలను అణ���ివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేం చాలాసార్లు హెచ్చరించాం. అయినా మీలో మార్పు రాలేదు సరికదా, రోజురోజుకూ మీ దుర్మార్గాలను రెట్టింపు చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైయస్సార్సీపీ తలవంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటిక���్పుడు మేం ఎండగడతాం. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదు. వారి పక్షాన నిలబడుతూ, వైయస్సార్సీపీ వారికి తోడుగా నిలుస్తుంది.
English Version- https://t.co/VLL3jBidAz
కూటమి వాళ్ళకి ఒక ప్రశ్న
గత ఐయిదేళ్లలో జగన్ మోహన్ రెడ్డి గారు కరోనా ఉన్నా దేశ ఆర్ధిక పరిస్థిథి బాగోకపోయిన ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ప్��తి ఇంటికి నేరుగా సంక్షేమం చేరవేసి 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి మిగతా కాలేజీలు నిర్మాణం లో ఉండగా ..ఇంకో వైపు పోర్టు లు ఫిషింగ్ హార్బర్ లు నిర్మాణం చేసి నాడు నేడు తో బడుల రూపు రేఖలు మార్చి నాణ్యమైన వైద్యం అందించి ఉద్దానం లాంటి ప్రాజెక్ట్ లు చేసి శాశ్వత పరిష్కారం చూపించి ఇంకో వైపు 35 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి..ఇన్ని చేసిన ఆయన చేసిన అప్పు 3 లక్షల 33 వేల కోట్లు...అది కూడా ఐదేళ్లలో ...కానీ మీరు చేసిన ప్రచారం 14 లక్షల కోట్లు చేశాడని ఆర్థిక విద్వంశం అని నిసిగ్గుగా అబద్దాలు చెప్పారు...అవన్నీ ప్రజలకు తర్వాత అర్థమయ్యాయి అనుకోండి
మరి కూటమి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతుంది..రెండేళ్లలో మీరు చేసిన అప్పు 3 లక్షల 55 వేల కోట్లు..ఈ డబ్బు అంతా ఎక్కడకి పోతుంది..ఎవరి జేబుల్లోకి పోతుంది...సమాధానం చెప్పగలరా..
ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు..రాష్ట్రాన్ని ఆర్ధిక విద్వంసం ఎవరు చేస్తున్నారో చాలా బాగా అర్ధం అవుతుంది
@ManjariSwe54265
పంతం నానాజీ నువ్వు #EVM ద్వారాగా గెలిచిన #MLA అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మాటలు అదుపులో పెట్టుకో. లేకపోతే మీకు మా పార్టీ ఆడవారే బుద్ధి చెప్తారు...
అయినా మిమ్మల్ని ఊరకనే అనలేదురా బాలకృష్ణ!
తాడేపల్లి భరతమాత విగ్రహం వద్దకు వచ్చిన మహిళా నేతలు నందమూరి లక్ష్మీ పార్వతి గారు, శ్యామల గారు,నాగమల్లేశ్వరి గారు, జమ్మలమడక నాగమణి గారు,మంజరీ చౌదరి గారు నారా లోకేష్ చర్చకు వస్తానంటే భరతమాత విగ్రహం దగ్గరే వేచిఉంటామని మహిళా నేతలు సవాల్ #LooseLokesh
ఓ అజ్ఞాని @naralokesh.. నీ ఛాలెంజ్‌కు జగన్ గారు ఎందుకు రా? నీకు సమాధానం చెప్పడానికి మీ అమ్మమ్మను.. నేను చాలు! 200 మీటర్ల దూరంలో నిలబడి జగన్ గారికి సవాల్ విసిరానని గొప్పలు చెప్పుకున్నావు కదా..! మరి నేను అక్కడి వచ్చే సరికి ఎందుకు పారిపోయావ్? సవాల్ విసిరినవాడివి అక్కడే ఉండాలి కదా? మీడియా ముందు డైలాగులు చెప్పి పారిపోవడం ఏంటి?
నువ్వు `జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీ ఆపలేడు` అని అంటున్నావు కదా జగన్ గారు డీఎస్సీని ఆపమని చెప్పలేదు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సమాధానం చెప్పమన్నారు. అది చెప్పలేక సవాళ్లు, డైలాగులు, డ్రామాలు చేస్తున్నది నువ్వు.
-నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి
.@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?
1.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీ���ిపై మీ సమాధానం ఏమిటి?
2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?
3.మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?
4.పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?
5.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?
6.సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వార�� జాబితాలు ఎందుకు పెట్టలేదు?
7.రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక ��ేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి.
8.టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏంటి?
9.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. ప���రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..!
English Version- https://t.co/2mfX4zUGzp
నీకు మీ నాన్న ఇచ్చిన కుటుంబం YSR Congress Party - YSRCP మేమున్నాం అన్న ❤️🩹 ఎవరు ఉన్న పోయిన కడ వరకు నీతోనే YS Jagan Mohan Reddy
YS Sharmila Reddy అక్క
we r for #jagan anna #YSRLivesOn
Heartfelt congratulations to Hon’ble PM Shri Narendra Modi ji on completing 8,931 days as Head of Government and setting a historic milestone in dedicated public service.
This landmark is a testament to one’s grit and resolve.
Wishing you strength and good health in the service of the nation.
@narendramodi