వకీల్‌సాబ్ సినిమాకి వర్క్ చేశాఅని అన్నయ్యకి తెలియజేస్తూ
కంప్యూటర్ స్క్రీన్ పై 30అంగుళాల దూరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చూస్తున్నప్పటికంటే
ఇలా మూడుఅడుగులదూరంలో కనిపిస్తున్న పొలిటికల్ పవన్ కళ్యాణ్ చాలాఇష్టం అన్నాను
అన్నయ్య చాలా సంతోషపడుతూ నన్ను కౌగిలించుకొని థాంక్స్ చెప్పాడు