#Peddi Is Still Running In Over 850+ Screens With Over 1800 Shows Per Day 🔥🔥🔥
This RAM CHARAN Starrer Is Registering EXCELLENT Occupancies On Night Shows.
Worldwide So Far - ₹435 crore ✅
Verdict - Clean HIT 🔥🔥🔥
Spent a lovely evening with @PawanKalyan Garu ❤️
It was great to see the progress of the new @JanaSenaParty office in Amaravati. Wishing the entire team continued success on their journey ahead.
ఈరోజు సాయంత్రం మెగా పవర్ స్టార్ శ్రీ @AlwaysRamCharan గారు, మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సాయంత్రం అమరావతిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరుకావడానికి మంగళగిరి విచ్చేసిన, రామ్ చరణ్ తేజ్ గారు జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. 1/2
Mega Power Star @AlwaysRamCharan met Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan garu at the Janasena Party Central Office in Mangalagiri.
Sri Ram Charan visited the Janasena Party office this evening for a courtesy meeting with Sri Pawan Kalyan garu before proceeding to attend the Andhra Premier League at the ACA International Cricket Stadium, Amaravati.
ఒరేయ్ బుచ్చి అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తా సార్...😭♥️🙏🏻
పీల్చడానికి గాలి ఉన్న ఊపిరి అందని మా దేవుడి భక్తులకి ఆక్సిజన్ ఇచ్చావ్ THALA @BuchiBabuSana ఇంకో మూవీ మాస్ లో నీ విశ్వరూపం చూపించే తల మా అన్నతో...🥵😭🙏🏻
#BlockbusterPeddi