గ్రౌండ్ లెవెల్ బజ్ అనేది సాంగ్స్, టీజర్, గ్లింప్స్ ఇలా ఏదో ఒక అప్డేట్తో రిలీజ్ దగ్గరలో ఉన్న సినిమాకి ఎడ్జ్ ఉంటుంది.
#PEDDI ముందు వరుసలో ఉండటానికి కారణం కూడా అదే.
యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే ఈ నలుగురు స్టార్స్‌లో ఎవరైనా Nizam లో #Prabhas తర్వాతే.
Regardless of a film’s release date, unanimously, #Prabhas is on top.
Coal belt KING
Hang your head in shame Raj Angad Bawa. I will never ever forgive you for this loss.
Go and play domestic cricket and learn how to bowl legal deliveries. This is not gully Cricket. You are playing for a freaking 5 time Champions. And don't even know how to bowl legal balls.
@rapidobikeapp @CYBTRAFFIC
Please take action against this driver. He behaved very rudely and unprofessionally. I requested him to pick up a friend who was on the same route, but he refused. When I asked him to cancel the ride, he instead demanded that I pay the fare.
పడిపోయిన తెలుగు మార్కెట్‌ని అప్పుడు మెయిన్ రిలీజ్ #Kalki2898AD తో లేపాడు… ఇప్పుడు రీ-రిలీజ్ #Darling4K తో మళ్లీ లెపుతున్నాడు 🔥
Just India's biggest superstar things
#Prabhas 👑
Is #AlluArjun’s Stardom Still an Unsolved Mystery😳
#Darling4K opening day advance sales crossed ₹3.7Cr beating the full re release run of #RaceGurram4K with just pre sales. That too without any occasion & with a mid-week release makes it even bigger.
This also shows how unique Allu Arjun’s stardom is. Even a birthday release couldn’t match this proving star power works in its own way.
ఏపీ మార్కాపురం బస్సు ప్రమాదంలో కొడుకుని కాపాడి తల్లి మృతి
కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి(45), కొడుకు మనోహర్, ప్రమాదానికి గురైన బస్సులో స్వగ్రామానికి వెళ్తుండగా మంటలను గమనించి కొడుకును బయటికి తోసేసిన రమాదేవి
అనంతరం మంటలు ఎక్కువ కావడంతో బస్సులో చిక్కుకుని, కొడుకు కళ్లెదుటే సజీవదహనమైన తల్లి
"అందరు ఏమనుకుంటారు అంటే #Varsham సినిమా Blockbuster అవ్వడం వల్ల #Prabhas గారు నన్ను అన్నని ఎంకరేజ్ చేస్తున్నారు అని...అసలు కానే కాదు ఆ సినిమా disaster అయిఉన్నా సరే మమ్మల్ని ఇలానే encourage చేసేవారు ఎందుకంటే అది ఆయన character" - #SangeethShobhan
#DhurandharRevenge 350 Rupees Coupon of @district_india App....
AP TS ఎక్కడైనా App లో ఉన్న థియేటర్స్ లో book చేసుకోవచ్చు....
ఒక్కొకరికీ ఒక కూపన్ ఇస్తాను.
Note: నా Followers కి మాత్రమే...ఈ post రీ post చేయాలి.