@InsideMalli@sm_gouse అన్నా…మల్లన్నా. నాకు అక్కడ అక్షరాలకు జాగ లేకుండే..
అయితే ఓ విషయం, మీ కథలు చదివిన కాబట్టి మొన్న డిస్ట్రక్షన్ చదువుతూ ‘తిరుగుతున్న ఫ్యాన్ మధ్యలోంచి ఆమె మీదకొచ్చిపడ్డట్టు’ చదవగానే ‘ఏదో తేడాగా ఉందేంటి’ అనే బ్రహ్మీ మీమ్ ఎక్స్ ప్రెషన్ నా ఫేస్ మీదికొచ్చింది..😁
@sm_gouse LOVEd this BREAKUP book man..
Mainly Venkat Sid, Rishi Srinivas written very well. Jhansi, Aripiraala, Malli, Mahi stories reflected several things behind us. Kadali, karuna stories looks simple but deep realistic pain inside. Remaining stories I didn’t to go through.Will read.
కొన్ని రాసి ఆరు నెలలు దాటిన కూడా పంపకుండ అలాగే దాచుపెట్టుకుంటాం.. అలాంటిదే ఈ చిన్న కవిత. ‘బాబు..ఓ కవిత కావాలి’ మా యాటకూర్ల మల్లేషం అన్న అనగానే, కాస్త ఎడిట్ చేసి పంపాను..ఐదు నిమిషాలకే పబ్లిష్ చేయడం నాకో వింత..
Link : https://t.co/td14gPmzRE