కొత్త ఊహలని చిగురింప చేస్తూ, సరి కొత్త లక్ష్యాలతో, ఈ సంవత్సరం అంతా నవ్వుల ఆనందాలతో తెలుగు వారందరు విరాజిల్లాలని కోరుకుంటూ ప్రతీ ఒక్కరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు !
Thank you @ssrajamouli garu, @tarak9999 garu & @AlwaysRamCharan garu! 🙏🏼
I feel terribly humbled by your kind words about my work.🥺
I promise to continue entertaining you all with more crazy stories! 🤗