టీడీపీని విడిచిపెట్టి రాలేదని పరిటాల రవిని జగన్ పొట్టనపెట్టుకున్నాడు.
తెలుగుదేశం పార్టీని వదిలి రానందుకు పరిటాల రవిని హత్య చేయించారు. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా పరిటాల రవి హత్య జరగదు. మద్దెలచెరువు సూరితో మీకు స్నేహ సంబంధాలు లేవా? జైలులో ఉండి ప్లాన్ చేసి పరిటాల రవిని హత్య చేస్తారా?
మొదటగా బళ్లారిలో ఆర్కే అనే వ్యక్తిని చంపేశారు. రవి అనుచరుడు అనంతపురంలో తగరకుంట ప్రభాకర్ రెడ్డిని చంపేశారు. ఆర్కే, ప్రభాకర్ రెడ్డిని చంపాక పరిటాల రవిని హత్య చేశారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
Such a special moment captured!
A moment our family will cherish forever! Truly grateful to Hon’ble Prime Minister @narendramodi sir for his blessings! 🙏
Happy to receive the US Secretary of State, Mr. Marco Rubio.
We discussed sustained progress in the India-US Comprehensive Global Strategic Partnership and issues related to regional and global peace and security.
India and the United States will continue to work closely for the global good.
@SecRubio@marcorubio
We’re launching the very first episode of Dino Deets! Devaansh has poured so much excitement into this project, and it really shows as he explains the giant mysteries of the prehistoric world.
He’s particularly excited to introduce everyone to a spectacular dinosaur from India. It’s fun, educational, and fueled by Devaansh’s incredible energy. Check it out and let him know what you think!
YouTube Link: https://t.co/2oVgPjgXed
Instagram - https://t.co/4F7DzgBt7H
Facebook - https://t.co/VYEm7Vxr2h
#DinoDeets #DevaanshPodcast
చంద్రబాబు గారితో కలిసి కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత... తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు దగ్గర కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటం చూసి ఆగాము. వారిని అడిగి తాజా ముంజలను తీసుకుని రుచి చూసాం. చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో కాసేపు మాట్లాడి వారి వృత్తి సమస్యలు, కుటుంబ పరిస్థితుల గురించి చంద్రబాబు గారు అడిగి తెలుసుకున్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం సొంత బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసిన అధినేతను మించిపోయారు గొడ్డలి పార్టీ నేతలు. తమ రాక్షస రాజకీయాలకు మూగజీవాలను బలి చేస్తున్నారు. యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగితే గాడిద ఏం పాపం చేసిందని.. దాని రక్తం కళ్ళజూశారు.
#PsychoFekuJagan
Many happy returns of the day Bava @tarak9999 ! May you have abundant prosperity, peace & love .
This time it ain’t tiger
It’s DRAGON 🐉
Roaring fire every shot 🔥
1972వ రోజు ప్రభుత్వ ఆసుపత్రి మొబైల్ అన్న కాంటీన్ వద్ద యంగ్ టైగర్ Jr. NTR గారి పుట్టినరోజు సందర్భంగా వారి అభిమానులు శ్రీ రాకేశ్, లోకేష్, వంశి, దయ, మంగపతి గార్లు (USA) ఉచిత భోజనాలు ఏర్పాటు చేసినందుకు వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు...
#dharmaraofoundation#palakollu#NimmalaRamaNaidu
#AnnaCanteen
Charitra lo oka Peru Kaadhu... Charitra ke Gurthimpu thecche Peru! ❤️🔥
Ika nunchi idhi Nee TerritoRy... alladinchu... 🐉
Let the world witness Nandamuri Taraka Rama Rao's Apocalypse! 🌋
#HappyBirthdayNTR#NTR#JioHotstar
మా బాద్షా… మా బాద్షాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ❤️
మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా, విజయాలతో వెలుగొందాలి.
మీ నటనలోని ఆ పవర్, మీ మాటల్లోని ఆ టెంపర్, మీ వ్యక్తిత్వంలోని ఆ స్టైల్… ఇవన్నీ మిమ్మల్ని కోట్లాది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.
మీరు చేసే ప్రతి సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవాలి. మీరు వేసే ప్రతి అడుగు విజయానికి చిరునామాగా మారాలి.
ఇంకా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషిస్తూ, తెలుగు సినీ పరిశ్రమలో మీకంటూ ఓ ప్రత్యేక చరిత్ర సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అభిమానుల ప్రేమాభిమానాలు, దేవుని ఆశీస్సులతో మీరు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను బాద్షా.
ఇంకొకసారి ప్రేమతో… జన్మదిన శుభాకాంక్షలు ❤️🔥
@tarak9999 #HappyBirthdayNTR
Happy Birthday to the Man of Masses @tarak9999 garu 🎉🥳
#DragonGlimpse is not just a teaser it’s pure fire, attitude, and unstoppable aura. The way you carry intensity on screen is simply unmatched🔥
Wishing you a year filled with unlimited love happiness and super duper success ❤️🔥
#HappyBirthNTR
#NTR #Gopichand
Happiest birthday to you, @tarak9999! Wishing you a truly memorable day filled with joy and happiness. #Dragon glimpse looks absolutely fantastic! God bless! #HappyBirthdayNTR