Chenna Reddy,Brahma Reddy,Sr NTR,Vijay Bhaskar Reddy,Janardhan Reddy etc
Veella evvari kodukulu CM avvalekapoyaaru only YSR koduku mathrame CM avvagaligaadu..Thats the impact of YSR 🦁❤️🔥
#YSRLiveson#YSRJayanthi
చిన్నప్పుడు మా ఫ్యామిలీ కోర్ TDP. కానీ ఆ నాడు మా ఊర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతుంటే, మా ఇంట్లో వాళ్ళు కాంగ్రెస్ బూత్ ఏజెంట్లకు చూపించి మరీ కాంగ్రెస్కు ఓటేశారు! దానికి కారణం ఒక్కటే—YSR తెచ్చిన సంస్కరణలు, ఆయన చేసిన మేలు.
స్థానికంగా మేము TDP అయినప్పటికీ, వైఎస్సార్ విషయంలో మేము పార్టీలు చూడలేదు. ఆ తర్వాత ఆయన వారసుడిగా జగనన్నకు మద్దతుగా నిలిచాం. శ్వాస ఉన్నంత వరకు, చచ్చే దాకా జగనన్నతోనే! ✊🔥
#YSRJayanthi
#YSRLivesOn
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ సాయికృష్ణ తల్లి
మేము కాపులం ఓట్లు వేసినందుకు పవన్ కళ్యాణ్ బాగా బుద్ధి చెప్పాడు
నా కొడుకు నీ అభిమాని.. వాడిని క్రిమినల్ అంటావా..
ఆ అమ్మాయితో కేసు ఏంటో అందరికీ తెలుసు.. ఆ అమ్మాయి బహిరంగంగా మాట్లాడింది..
ప్రెస్ మీట్ లో మాట్లాడుతారు.. వాళ్లది చెల్లుతుంది.. మాట్లాడుతారు
- సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి
@PJRaghuRanjith@ysjagan@PawanKalyan@APDeputyCMO@JanaSenaParty అదేదో sugali ప్రీతి కేసు లో
Sieze the ship కేసు లో
ముచ్చుమూరి బాలిక కేసు లో.
మొన్న తప్పి పోయిన 3 years పాప case లో.
పెద్ది రెడ్డి భూ కబ్జా అని చెప్పిన కేసు లో సత్తా చూపించే వగ లేదు కానీ.. social media మీద పడ్డాడు.. Failured DCM