A Special Birthday Tribute to our ICON STAR 🌟 @alluarjun 😍
Relive the goosebumps moment! ❤️🔥
The HD Mashup Video that lit up the big screen and stole the hearts of fans ❤️
#HappyBirthdayAlluArjun
In the arrest case of @alluarjun I have these 4 questions to the concerned authorities
1.
In case of stampedes at places like kumbh melas or brahmostavas, will Gods be arrested ?
2.
In case of stampede deaths at political meetings or rallies , will political leaders be arrested
3
In case of stampede deaths at public film events , will the Heros and heroines be arrested ?
4.
Except for police and organisers , who else can possibly control stampedes ?
. @alluarjun కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు .
1.
పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?
2.
ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?
3.
ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే హీరో , హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా ?
4.
భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ,ప్రజా నాయకులూ ఎలా కంట్రోల్ చెయ్యగలరు ?
My REVIEW of the CHARACTER of PUSHPA in #pushpa2
—Ram Gopal Varma
It is extremely rare that Indian films have sharply etched characters and it is even more rare that a star himself will ignore his own image and literally become the character
Seeing a character like PUSHPA is one of those extremely rare occurrences ,that as a viewer I actually believed that a character like Pushpa can really exist in reality
That is not an easily achievable feat considering that the character has been placed in the middle of a very commercial main stream format which by its very definition suspends reality
Pushpa’s character is coming from such highly contrasting charecterestics like innocence blending with cunning and a super ego mixed with vulnerability
I never ever believed that a deformed guy can be a super action hero because by the very definition a super hero is expected to be perfect
But in Pushpa’s character @alluarjun turned that deformity into such a force and a much more stronger strength giving rise to never before seen body language and gestures which will imprint on the audiences memory for decades to come as a reference point
It is so easy that any actor can go over the top in the scenarios presented to him but @alluarjun performed it such pitch perfection that even some unrealistic scenes seem real, thus creating a seam less blend wherein it is difficult to tell whether the character is giving rise to the film or the film is giving rise to the character
And the consistency of @alluarjun’s performance doesn’t stop just with his body language , but also carries forward to his deepest emotions too , be it his hurt mixed with ego when the CM refuses to pose with him , or needing to get drunk to kill his pride and say SORRY
SORRY to say this but after immensely enjoying the journey through Pushpa’s character I think even the original @alluarjun will fall SHORT
పుష్ప 2 ఇడ్లీలు #Pushpa2
సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.
కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వె��్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.
“సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం
ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాఏ
డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్���ొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు.
అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు ?
ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా?
ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా?
అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు , ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే.
అలా అనుకొని వారు చూడటం మానెయ్యొచ్చూ , లేదా తర్వాత రేట్లు తగ్గక చూసుకోవచ్చు కదా?
మల్లి సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది .. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి!