Visited the historic column built in the memory of those brave soldiers who defeated 28000 troops belonging to Peshwa in #BhimaKoregaon Battle in 1818.
200 సం ల క్రితం జరిగిన యుద్దంలో పీష్వా సైన్యాన్ని ఓడించి , అసువులు రాసిన మహర్ సైనికుల స్మృతి చిహ్నం , భీమా కోరెగాం విజయ స్థూపాన్ని ఈ రోజు సందర్శించి నివాళులర్పించాను. ఇదే స్పూర్తితో బహుజనరాజ్యాన్ని సాధిస్తాం.
🙏🙏🙏
తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో, హాస్టల్లలో అన్నం సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. గత ఐదు నెలల నుండి వాళ్లకు బిల్లులు రాక నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ల బకాయిలను చెల్లించాలి.
అదే విధంగా గత ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచుతున్నట్లుగా ప్రకటన చేసింది, కానీ ఇంత వరకు ఆ జీవో జాడ లేదు!!!ఆ జీవో కూడా విడుదల చేయాలి.
కనీసం ఇప్పుడైనా గురుకులాలకు శాశ్వత భవనాలను నిర్మించాలని బీయస్పీ డిమాండు చేస్తున్నది.
@TelanganaCMO
Kagaznagar Police of KB-Asifabad Dt booked a case of attempt to murder(307 IPC) and Dacoity(395) on me, my son(who is a Ph D scholar in Delhi School of Economics) and 11 senior members of party on the instructions of Sirpur MLA candidate Mr. Konappa last night. The complainant who happens to be the driver of MLA’s campaign vehicle says I had stolen ₹25,000/- from him!!!
If this can happen to a retired IPS officer with 26 years of unblemished service, imagine what people in Sirpur-Kagaznagar have been going through for the last two decades under the rule of Konappa
And a decade of KCR’s mis-rule in Telangana.
మీ అక్రమ కేసులకు భయపడేది లేదు. సిర్పూరును విముక్తి చేసి తెలంగాణలో కలిపేదాకా మడమ తిప్పేది లేదు✊
@BRSparty మరియు @BJP4India కూటమి కుట్రల నుండి తెలంగాణను కాపాడుతాం.
#VR99
#SaveDemocracyInSirpur
@ECISVEEP@TelanganaDGP
మేమంటే ఎందో చెప్తాం
మేమంటే ఎంతనో చూప్తం
నువ్వేంతనో చెప్తాం
నీ సంగతేందో తేలుస్తాం!
ఇన్నాళ్ళ నాయవంచకుడేవడో తేలుస్తం
ఇకపై నాయకుడెట్లుండాలో చూపిస్తాం !
ఇదే అడవుల్లో కోర మీసాల గోండు బిడ్డ
మణ్యం పులి కొమురం భీం యాదికున్నడా,
ఎవడెన్ని తుపాకీ గొట్టాలు అడ్డం పెట్టిన
మా గూడెంలో మా పాలన అన్నడు
ఆ గోండు బిడ్డ పౌరుషమే మాకుంది!
నువ్వేన్ని కుట్రలు చేసినా మా పొగరు తగ్గదు
మా పోరు ఆగదు !
మేము చలి చీమలమే కానీ
కొండ చిలువను చంపగలం !
మేము గాలిలో ధూళికనాలమే కానీ
కంటి చూపును ఆపగలం !
మేము మట్టి బిడ్డలమే కానీ
మరో చరిత్ర రాయగలం
విజయ చరిత్ర పాడగలం !
కవ్వాల్ అడవుల్లో ఏనుగుల సవ్వడి ఎట్లుంటదో,
మహనీయుల వారసులు ఏకమైతే ఏట్లుంటదో,
99 శాతం ఉన్నోళ్లు ఒక దగ్గర కూడితే ఎట్లుంటదో,
సిర్పూర్ లో జరగబోయే నామినేషన్ లో చూడు
నీలి జెండాల రెపరెపలను కనురెప్పలార్పకుండ చూడు!
All the best sir @RSPraveenSwaero
#RSPNomination #Sirpur #BSP #RSP #RSP4Sirpur
నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్లుంది.
పీసా కట్టి ఎనిమిది వందల సంవత్సరాలయింది. కాలేశ్వరం కట్టి నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు.
పీసా టవర్ కట్టినోళ్లు మాకే మీరు ఓటు ఎయ్యమని తెలంగాణ ఓటర్లను ఆడగలే.
కానీ మీరు అడిగిండ్రు. ఏ రోజు కూడా కట్టిన ఇంజనీర్ల కాంట్రాక్టర్ల గురించి చెప్పలే!!
మేమే కట్టినం అని చెప్పుకుంటూ తిరిగిండ్రు. ఇప్పుడు లోపాలు కనపడేసరికి ఇంజనీర్ల మీద తోస్తుండ్రు. ఛీ..ఛీ..
పాపం, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో శ్రీలక్మి అనే IAS అధికారిని కూడా ఇట్లనే బలి చేసిండ్రు.
పాపం, ఇప్పుడు రజత్ కుమార్ అనే IAS అధికారి బలి ఐతడేమో!!
ఇంత అహంకారం చాలా కాలం పనిచేయదు. గమనించుకోండ్రి.
#Telangana #TelanganaElections2023 #TelanganaPolitics #KaleshwaramProject #Corruption
బీసీ వ్యతిరేక, మతోన్మాద దొరల దోపిడి BJP ని వదలి బహుజన్ సమాజ్ పార్టీ(BSP) లో చేరి సిద్దిపేట గడ్డను కల్వకుంట్ల-BRS దొరల దోపిడి కబందహస్తాల నుండి విముక్తి చేయడానికి ఈ రోజు నామినేషన్ వేసిన సర్దార్ సర్వాయి పాపన్న వారసుడు గాదగోని చక్రధర్ గౌడు గారికి అభినందనలు.💐💐💐
తెలంగాణ బావితరాల బంగారు భవిష్యత్తు ను మేడిగడ్డలో నిలువునా ముంచిన హరీష్ రావు, నీ ఆటలు ఇక సాగవు. ఖబర్దార్!!
#LiberateTelangana
#VR99
హైదరాబాదు నగరం నడి బొడ్డున జరిగిన ఎన్నికల నగారా సభ బహుజన సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బహుజన రాజ్యం పిలుస్తోంది. రండి. కదలి రండి.🙏 #Kanshiram#BSP
77 సం.లు తెలుగు రాష్ట్రాలను ఆధిపత్య కులాల కాంగ్రేసు, తెలుగుదేశం, వైసీపీ, తెరాసలే పరిపాలించినవి. వీళ్లకు అమాయకంగా ఓట్లేసిన ప్రజలు అందరూ బహుజనులే(SC/ST/BC/Minorities). కానీ తెలుగు గడ్డ పై టాప్-20 కుబేరుల లిస్టు ఒకసారి చూడండి. అందరూ రెడ్డి-రాజు-కమ్మ-వెలమ కులాలకు చెందిన ధనికులే. టాప్ 100 చూసినా వాళ్లే ఉంటరు!
మరి ఈ దొరల పాలనలో 99% మనమెక్కడున్నం?
వీళ్ల రూ.500/- రాయితీ, బతుకమ్మ చీరల స్కీంల వద్ద లబ్దిదారులుగా ఉన్నం, అక్రమ కేసుల్లో నిందితులమైనం, స్టేషన్లలో రౌడీ షీటర్లమైనం, జైళ్లలో ఖైధీలమైనం, వీళ్ల కంపెనీల్లో కూలీలమైనం…!
అసలు ఈ కుబేరులకున్నదేంటి? మనకు లేనిది ఏంది??? రోజు రాత్రింబవళ్లు చెమటోడుస్తున్నా మనకు లక్ష్మీ కటాక్షం లేదు! కానీ ఈ దొరలు మనమిచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకొని తరతరాలు తిన్న తరగని ఆస్తిని సంపాయించుకున్నరు.
అందుకే ఈ అపర కుబేరుల జాబితాల్లో మన బహుజన బిడ్డలుండాలంటే #BSP కి ఒక్క సారి అవకాశమివ్వండి. నేను చేసి చూపిస్తా👊 I have a plan. Pl give us a chance.