సార్ @ncbn...
మీ మీద ఎంతో ప్రేమాభిమానాలతో మిమ్మల్ని ఏ విధంగానైనా చూడాలని ఇంత వయసులో సైతం ఆశగా ఎదురు చూస్తున్న ఈ నిఖార్సైన మీ వీరాభిమానికి, మిమ్మల్ని కలిసే అవకాశం తప్పకుండా కల్పించండి సార్...
సోదరా @naralokesh...
ఈ పెద్దాయనకి మన పెద్దాయన
@ncbn ని ఎలా అయినా కలిసి మాట్లాడే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం...
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan
సార్ @ncbn...
ఈ పెద్దాయన సత్యనారాయణ గారికి మిమ్మల్ని కలిసి, మీతో మాట్లాడే అవకాశం రావాలని నాతోబాటు,
ఎందరో @JaiTDP మితృలు ప్రఘాఢంగా కోరుకున్నారు...
మా అందరి కోరికి మన్నించి సత్యనారాయణ గారికి మీ విలువైన సమయం కేటాయిస్తున్నందుకు,
మా అందరి తరఫున మీకు మా అందరి
హృదయ పూర్వక ధన్యవాదాలు సార్...🙏
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan
Marking another year of life alongside my wonderful life partner, whose enduring support and grace make this journey truly meaningful.
@ManagingTrustee
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
@ncbn