#Irumudi నెక్స్ట్ ఒక లవ్ సాంగ్ రిలీజ్ చేస్తారు...
Mallepoola Pallaki సాంగ్ మాత్రం సరైన టైంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
That Song 🔥
August 21st Release ! @RaviTeja_offl
Ram Charan ni gurthu chese aa moment... fan heart ki direct connect! ❤️🥹
@AlwaysRamCharan fans, you'll definitely love this. 🔥
#Gurthukosthunnayi streaming now on @etvwin
71 Cr in 2009 > 71 Cr today 🔥...Imagine if #Arundhati released today day1 itself would've shaken the box office 🛐
History remembers who set the standard..not just who crossed it!!
QUEEN for many reasons 👸🏻❤️🔥
#AnushkaShetty 👑🙇🏻♀️!!
Movie release ayi 1 month avurhundhi... #peddi
But naa kentra Inka chudalanipisthundhi..🙏🙏
Night aa cricket sequence.🥵🥵
Ee pattu peru telusa transformation.🥵🥵🔥🔥
Running practice cheseyappudu vachey aa BGM.🔥🔥🥵🥵💉💉
Inka na mind lo alane unnay raa..
Today 10 PM at ONGOLE KRISHNA THEATER 🔥🔥
plan chesa🔥🔥🔥
E vokka movie @RaviTeja_offl nuvvu ni 100 percent kadhu 1000% petti cheyyi chalu annaya 💛🙏
Idhi ichey kick next 🧬 Generations gurthundipoye life time film avthundhi #irumudi@ShivaNirvana take care of everything anna !
@gvprakash already you’re giving your best tc for bgm
#Vishwambhara
మూవీ నీ చాలా తక్కువ అంచనా వేస్తున్న
పిల్ల ట్విట్టర్ బ్యాచ్ కి షాక్ ఇస్తాడు BOSS
2026 నామ సంవత్సరం
MEGA STAR 🌟 దే బ్లాక్ బ్లాస్టర్ మూవీ
ఫ్యామిలీ పిల్లలు చాలా గట్టిగా చూస్తారు
#MSVG ని
మళ్ళీ క్రాస్ చేయబోతున్న మెగాస్టార్
@KChiruTweets 🌟🦁
#Irumudi కట్టు పాట
ఎవ్వరూ ఊహించని విధంగా
Out of the box వచ్చి ఊపేస్తోంది.
మొన్న విజయవాడ వెళ్ళా.
ఒక్క పూటలోనే, పక్కగా వెళ్తున్న 9 మంది దెగ్గర ఈ పాట విన్నాను.
బయట SONG REACH చాలా అద్భుతంగా ఉంది. గతంలో Raviteja సినిమాలలో ఏ పాటకీ లేనంత రీచ్ వచ్చింది.
ఇక విల్లాలి వీరుడు వస్తే 🙏🏻🔥