మీ లబ్దికోసం, మీ రాజకీయ క్రీడకు పసి మనసుల్లో కుల వివక్ష నింపారు @YSRCParty.
మీకు కొత్తగా పోయేది లేదు., మహా అంటే మీ దిక్కుమాలిన రాజకీయాలకి 11 లో ఇంకొన్ని సీట్లు పోతాయి.
కానీ రేపు అదే బడిలో ఆ చిన్న బిడ్డలు మిగతా వారితో కలిసి చదువుకోవాలి.
మీరు వండి వార్చిన కుల వివక్ష అక్కడ లేకపోయినా ఆ విద్యార్థుల మనసులో నాటుకుపోతుంది.
మిగతా వారితో కలసి చదువుకుంటూ, స్నేహం చేసే వయసులో కుల బీజాలు నాటి వారు వేరు మేము వేరు అనే ఆలోచనకు ఆద్యం పోశారు.
కేవలం ఒకరిపై బురద చల్లడానికి ఇలాంటి దిక్కుమాలిన రాజకీయం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ���్రజలు పెద్ద ఆశ్చర్యపోరు. ఎందుకంటే మీరు వైసీపీ కాబట్టి, మీ బుద్ధే అలాంటిది కాబట్టి. కానీ ఇంత దిగజారుడు రాజకీయం చేసిన శాపం మాత్రం ఆజన్మాంతం వెంటాడుతుంది.
#YCheapPolitics
Dear @NCWIndia, @sharmarekha
The person in the (above) video is Borugadda Anil Kumar.
He issued rape threats to Pawan Kalyan's family members. But, till now, no action taken against him.
Why this man is not arrested yet?
When will @APPOLICE100 take action against this person?
He threatened to kill Pawan Kalyan & his family members and even issued rape threats.
CC: @NCWIndia, @sharmarekha
I was naturally overjoyed when @AlwaysRamcharan was born.Much later it occurred to me there was perhaps a reason why he was born on 27th March #WorldTheatreDay ‘Prapancha‘Rangasthala’dinotsavam’! He took to acting like a fish to water.On this eve,Many Many Happy Returns #Charan!
ఈ సంక్షోభంలో ప్రజలకు ఈఎంఐలపై ఉపశమనం ఇచ్చినందుకు గౌ. ప్రధాన మంత్రి Sri @narendramodi gariki , గౌ. ఆర్ధిక మంత్రి Smt @nsitharaman gariki మరియు ఆర్బిఐకి గవర్నర్ గారికి ధన్యవాదాలు . 🙏🙏🙏
Heart-stirring words from my Hero!!
I can’t say if the day had anything to do with it, but I know my APPA did. Thank you for the wishes and everything else.
Love you Appa
I am amazed by all the heartfelt wishes pouring in since midnight! Love you all. 🤗
With all this, there's one gift that I'd like from you all. Please, please stay at home till the lockdown ends! That's the best gift you all can give me! :) #StayHomeStaySafe