గొడ్డలి పార్టీ అనిపించుకున్నావ్.. ఇంత నీచమైన ప్రచారమా @ysjagan ? డీఎస్సీ పై, టీచర్ల పై నీ కక్ష ఏంటి ?
270 కేసులు వేసారు.. ప్రతి కేసు కోర్టు కొట్టేసింది.. పేపర్ లీక్ అన్నారు, మెరిట్ లిస్టు ఇవ్వలేదు అన్నారు, నవీన్ అనే వ్యక్తి గురించి చెప్పారు, స్పోర్ట్స్ కోటా వద్దు అన్నారు, మహిళా రిజర్వేషన్ వద్దు అన్నారు, దివ్యంగులకు రిజర్వేషన్ వద్దు అన్నారు.. వీటి అన్నిటి పై అధికారుల వివరణతో తోక ముడిచారు.. నిన్న ఏకంగా జగన్ రెడ్డి తన పార్టీ మనుషుల చేత ఒక ఫేక్ ఆడియో కాల్ మాట్లాడించి, అది విడుదల చేసి అడ్డంగా దొరికిపోయాడు..
ఈ రోజు ఏకంగా ఒక కులాన్ని తీసుకొచ్చి, ఆ కులానికే టీచర్ పోస్టులు అన్నీ ఇచ్చేసారని, పేటీయం బ్యాచ్ తో ప్రచారం చేపిస్తున్నారు. డీఎస్సీ నియామకంలో ఓసీ నుంచి 12% మందిలో కమ్మ కులానికి చెందిన వారు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. అలాంటిది స్పోర్ట్స్ కోటా కింద 372 మంది ఒకే కులం వారితో నింపేసారని, పచ్చి అబద్ధం ఆడిస్తున్నాడు.. ప్రజలు బుద్ధి చెప్పినా, ఈ ఫేక్ పనులు మానవా జగన్ ?
#DSCFakesByYCP
#PsychoFekuJagan
#AndhraPradesh
We strongly condemn the fake news circulating on social media claiming that the AP Police visited Prof. Nageswar Garu’s residence in Hyderabad to arrest him. Strict legal and police action will be taken against anyone fabricating or spreading such misinformation with malicious intent.
రూ.456 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు దోర్నాల మండలం, గంటవానిపల్లిలో శంకుస్థాపన చేసిన అనంతరం మార్కాపురం ప్రజావేదిక సభలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ప్రసంగించారు.
తిరుమల నెయ్యి కల్తీ చేసి పెద్ద తప్పు చేశామని, దేవుడి తో పెట్టుకున్నాము అని , పైకి బింకం గా మాట్లాడుతున్నాము గానీ, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏమి చేస్తాడో అని భయంగా వుంది అని చర్చించుకుంటున్న - జోగి రమేష్ ,రోజా
రాయలసీమ పాలిట శనిలా దాపురించాడు జగన్. ఈ ప్రాంత నీటి అవసరాలను తీర్చే గుండెకాయ లాంటి హంద్రీనీవా ప్రాజెక్టుపై జగన్ ఐదేళ్ల పాలనలో ఖర్చు చేసింది సున్నా. కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో ఈ ప్రాజెక్టు కోసం రూ. 3,890 కోట్లు ఖర్చు చేసింది.
#ChandrababuNaidu#PsychoFekuJagan#AndhraPradesh
చంద్రబాబు గారిని 53 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించిన సమయంలో, అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున మా కుటుంబానికి అండగా నిలిచారు..!!
ప్రతిపక్షంలో మా వెంట నిలిచిన ప్రతి ప్రవాసాంధ్రుడిని గుండెల్లో పెట్టుకుని ఈ లోకేష్ కాపాడుకుంటాడు..!!
#LokeshInDallas#NaraLokesh#iTDPforTDP
ఉలవపాడు గ్రామంలో 'ఎన్టీఆర్ భరోసా' పథకం ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పింఛన్లను పంపిణీ చేయడం జరిగింది.
పేదల జీవితాల్లో భరోసా నింపేందుకు, ఆనందం పంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంతో వారి కళ్ళల్లో సంతోషాన్ని చూశాను. నేరుగా లబ్ధిదారుని గడప వద్దకే పింఛన్ అందించడం ద్వారా – "ప్రజలే ప్రధాన్యం… ప్రజలకే ప్రభుత్వ సేవ" అనే ప్రభుత్వ లక్ష్యం మరోసారి నిరూపితమైంది.
పేదల సంక్షేమానికి కట్టుబడి, ప్రతి లబ్ధిదారుని చేరుకునే ఈ నూతన విధానం, గ్రామాల్లో సేవాస్ఫూర్తిని మరింత పెంచుతోంది.
#NTRBharosa #Ulavapadu #PensionDistribution #AndhraPradesh
#MLAinturi #InturiNageswaraRao #KandukurMLA #teaminr #naralokesh #narachandrababunaidu #kandukurtdp #inr2024kandukurmla
తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఆగ్రోస్ కార్పోరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారిని మణిపాల్ ఆసుపత్రికి వెళ్లి చూశాను. సుబ్బానాయుడు గారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.