ఇందులో తప్పులు ఒప్పులు ఏమి లేదు
Opinions తప్ప .
Public will decide whether they are ready for shacks , resorts and upscale restaurants near beaches .
పైలట్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ప్రభుత్వం యే ముందుకు వెళ్ళము అని చెప్పేసారు ఆల్రెడీ .
ఇంక ఏముంది discussion టైం పాస్ తప్ప .
Only point here is whether people are ready or not - these will be a reality in 5-10yrs if not less , considering the urbanisation across coastlines.
Absolutely. US nunchi Delhi and Mumbai and then to Hyd unnayi asalu gannavaram eh chupinchadu. If we land in delhi and Mumbai chachinatlu hyd lo ne digali and then by road.
A majority of Hyderabad's air traffic comes from Andhra Pradesh. Even today, most international travel from Andhra depends on Hyderabad, and for many domestic routes, passengers have to use Hyderabad as a layover. This needs to change.
Bhogapuram International Airport will serve North Andhra, a new greenfield airport at Amaravati should serve Central Andhra, and Tirupati Airport should be expanded with more international connectivity to meet the needs of Rayalaseema.
@naralokesh@RamMNK@ncbn
State seperate ayyi 13 years aina , north kaadhu vere desham poina meedhi ekada antey Hyderabad ani chepkune LK ra meeru 😂😂
Malla aaa galeez ooru Andhra yasa eskoni confident ga hyderabad ani chepthey gudhalo kaalthadhi maaku 😭
A majority of Hyderabad's air traffic comes from Andhra Pradesh. Even today, most international travel from Andhra depends on Hyderabad, and for many domestic routes, passengers have to use Hyderabad as a layover. This needs to change.
Bhogapuram International Airport will serve North Andhra, a new greenfield airport at Amaravati should serve Central Andhra, and Tirupati Airport should be expanded with more international connectivity to meet the needs of Rayalaseema.
@naralokesh@RamMNK@ncbn
పుక్కాట్లో మింగేసిన హైదరాబాద్ ని justify చేసుకోడానికి
మా అస్థిత్వం అన్నారు
మా భాష వేరు అన్నారు
ఏం workout కాక
ఇప్పుడు ఉత్తరాంధ్ర విడిపోండి , సీమ విడిపోండి… మేము support చేస్తాం అంటా 🤣🤣🤣
ఏం పనులు రా ఇవి Sanju sharma
War hero - disabled veteran . సొంత ఇంటి కోసం - దశాబ్దాల పోరాటం .
కోర్ట్ కి 1975 నుండి ఇక్కడే ఉన్న మనిషికి స్థానికత చూడక్కర్లే అని చెప్పడానికి పుష్కర కాలం పట్టింది . 🙏🏾 (cute)
చేతిలో ఉన్న మంచి పని చెయ్యటం రాని IAS officers కి శతకోటి వందనాలు .👏🏾👏🏾👏🏾 ( even better, very cute )
మీరు ఎంతో మంది యువ IAS ల కి ఒక గొప్ప inspiration .
Keep inspiring like this and make your fellow countrymen suffer .
Vizag pages are obsessed with Amaravathi
Instead of financing vizag steel plant you can invest that money in supporting MSMEs in UA region
But you always fought for politically motivated issues leaving the room for other regions like Tirupati and Anantpaur
Atleast try choose your priorities now
I keep seeing two similar things happening on the timeline.
Pakistanis claiming the Indus Valley Civilization isn't Indian
Some in Telangana claiming Telugu doesn't belong to Andhras
I don't know if political groups are behind these narratives, but both scream IDENTITY CRISIS.
స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే జగన్ గారు ఓర్వలేకపోతున్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్నవారితోపాటు అదనంగా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే ఉసూరుమంటున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లు పైలైట్ ప్రాజెక్టుగా చేపట్టాం. ఈ స్కూళ్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా తమ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మరో 33 స్మార్ట్ కిచెన్ల పరిధిలో ఏ ఒక్కరి ఉపాధికీ ఢోకాలేదు. పైగా స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయంశక్తి సంఘ మహిళలకు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి కల్పించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే స్మార్ట్ కిచెన్లతో ఉన్నవారితోపాటు అదనంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు జగన్ గారు? పేదలు బాగుపడితే చూడలేరా?
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేతనాలు చెల్లించలేదని జగన్ గారు ఆరోపించిన వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లు ఏప్రిల్ - 2026 నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించేశాం. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవుల కారణంగా గౌరవ వేతనాలు చెల్లింపు ఉండదు. జూన్ నెల ఇంకా పూర్తి కాలేదు. మరి జగన్ గారు ఎవరి బకాయిలు గురించి ఫేక్ ఆరోపణలు చేశారో చెప్పాలి.
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పేద పిల్లలకు మంచి భోజనం పెట్టడం, ఆరోగ్యం ఉండడం కూడా సహించలేకపోతే ఎలా జగన్ గారు?
@ysjagan
Reasonably convinced that N. Chandrababu Naidu will go down as the rare leader who envisioned and developed two great cities.
Global bids have been invited for the 27-km Krishna Riverfront Development Project in Amaravati, covering master planning, DPRs, financing, and implementation support.
The project spans seven river islands across over 20 sq km, with a pilot phase targeted for completion before Krishna Pushkaralu 2028. via @the_hindu
ఈ అతి తెలివే వద్దు silent గా టీడీపీ మీద రుద్దొద్దు
ఎవడు రోజు రెచ్చగొట్టే లా ప్రెస్మీట్ పెట్టి ఆంధ్రా మీద బురద జల్లుతుంది…?
గత 10 రోజులు కిందట ఒక్క professor AP vs TG చేశాడు…?
మాది తెలుగు కాదు తెలంగాణ భాష అని చెప్పుకుంది ఎవరు…?
గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో @ncbn గారు చెలగాటం ఆడుతున్నారు. దాదాపు 20ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు, వీరిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు, స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిపెట్టారు. గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.వేయి ఉండే జీతాన్ని రూ.3వేల వరకూ వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మేం పెంచితే, ఈ ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు, ఇప్పుడు స్మార్ట్ కిచెన్స్ పేరుతో వీరిని తొలగించి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. మధ్యాహ్నభోజన కార్మికుల తరఫున పోరాడుతాం, వారికి అండగా నిలుస్తాం. ఇప్పటికే బకాయిపెట్టిన వారి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇచ్చిన మాట మేరకు వారి జీతాలను కూడా పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.