కూటమి ప్రభుత్వంలో #బీజేపీ ఉందా లేదా
జగన్ రాజధాని విషయంలో చేస్తున్న ప్రకటనలు తిప్పి కొట్టాల్సిన భాద్యత #బీజేపీ కి లేదా?అసలు కేంద్రంలో ఉన్న #బీజేపీ విధానం ఏమిటి?చట్టం చేయకుండా ఏమి అడ్డం పడుతుంది ఈ మాత్రం @ncbn చేయించలేరా?పవర్ స్టార్ @PawanKalyan చక్రం తిప్పలేరా @JaiTDP@naralokesh
ఇన్నాళ్లకు జగన్ #అమరావతి విషయంలో కుండబద్దలు కొట్టారు వచ్చే ఎన్నికల్లో మావిగన్ VSఅమరావతి ఉంటుంది.#అమరావతి ని విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది.నిర్మాణాల్లో వేగం పెంచటం కేటాయించిన సంస్థలు నిర్మాణాలు మొదలు పెట్టేలా చేయడం. మిగతా భూమి సమీకరణ @ncbn@naralokesh
మీ ఓటమికి కారణాలు
1.రఘురామ రాజు ఎపిసోడ్
2.టిప్పు సర్కిల్ ఎపిసోడ్
3.SIR లో ఓట్లు తొలగింపు
4.పెన్షన్లు
5.బీసీ మహిళకుకు ఇస్తా అన్న1500/
6.అధికారం తర్వాత కార్యకర్తను వదిలివేయడం
7.YCP నుండి వచ్చి MLAలు అయిన వారు
8.క్రిస్టియన్ సంఘాలు
@ncbn@naralokesh@JaiTDP@PawanKalyan@DevineniUma
ఇంకా మానవత్వం మిగిలి ఉండి #అమరావతి రైతులు పాప బీతి కలిగి ఉన్నారు.కాబట్టే మిమ్మల్ని ఆమాత్రంతో వదిలేశారు.మీరు చేసిన దమన కాండ,మీరు చేసిన అకృత్యాలు,రైతులను మీరు పెట్టిన బాధలు,కష్టాలు చెప్పుకోవడానికి కనీసం దుర్గమ్మ గుడికి కూడా వెళ్ళనివ్వని మీ నిరంకుశత్వం .మర్చిపోతే ఎలా @ysjagan@ncbn
ఓడిపోతే ఒడిపోయాం ఒక రౌడి ని సమర్దించటమా? @PawanKalyan కున్న దైర్యం కూడా లేకపోతే ఎలా? మంద బలం ఉంటే చాలా?ఇదేనా 4 సార్లు ముఖ్యమంత్రి గా అనుభవం? @ncbn గారు.పార్టీ కోసం చచ్చిన ఎంత మంది కార్యకర్తల తల్లిదండ్రులను కలిసారు.వాళ్ల ప్రాణాలు ప్రాణాలు కావా? ఏమి సందేశం ఇస్తున్నారు?@naralokesh
🔥@NaraLokesh entered the chat as the Rizzler, leveled up to Sigma himself 😎 On the other hand
Mr. @ysjagan
Timeline gave him Cap and Noob back-to-back, no diff 💀
Andhra politics isn’t a debate anymore, it’s just ranked meme mode 🌶️ #LokeshRocksJaganShocks
ఈ రోజు యూనిట్ ఇంఛార్జి ల ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో ఎన్ని చోట్ల గొడవలు జరిగినవి ఎందుకు జరిగినవి కనుక్కోండి. డబ్బులకు ఆశపడి కొన్ని నియోజకవర్గాలను నాశనం చేశారు. మీ ఖర్మ కు మీరే భాద్యులు.@naralokesh@JaiTDP@DevineniUma@ncbn
అమరావతి పరిధిలో ఉన్న విజయవాడలో ఒక ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూరగాయల మార్కెట్, ఒక నాన్ వెజ్ మార్కెట్,ఒక ఇంటిగ్రేటెడ్ గ్రోశరీ మార్కెట్ ఎందుకు నిర్మించడం లేదు.హైదరాబాద్ లాంటి చోటే లేదు,
ఇక్కడ నిర్మించండి.ఇలాంటి చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయి. @JaiTDP@naralokesh@ncbn@PawanKalyan
@naralokesh 33% సీట్లను మహిళలకు కేటాయిస్తూ మహానాడు వేదికగా తీర్మానించారు మీకు ఆ దమ్ము ఉందా @ysjagan గారు.
ఇంకొక విషయం ఏ విషయం మీద అయిన ఆయనతో మీరు చెప్పిన వేదికగా చర్చ, చూడకుండా చేయగలరా? ఛాయిస్ మీదే మీ ఇష్టమొచ్చిన విలేఖరులతో.మీరు చూడకుండా మాట్లాడాలి.లేంతి క్వశ్చన్ అనకూడదు. #NTR
తెలంగాణ లో మోడీ ప్రభుత్వం గొప్పగా పని చేస్తుంది. మా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం @ncbn గారి ప్రభుత్వాన్ని అఫఖ్యాతి పాలు చేస్తున్నారు. ఈ లెక్కలు మా ఆంద్రప్రదేశ్ లో ఎందుకు చెప్పటం లేదు. @HardeepSPuri మా ఆంధ్రప్రదేశ్ లో లెక్కలు ఎందుకు విడుదల చేయటం లేదు
#HPCL#Fuelingindia
మనకెందుకండి రాంబాబు గారు ఆ @naralokesh విన్నాడంటే ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని మనలని తొక్కుతాడు.మనకు అర గంట కావాలి ఆయనకు ఐదు నిమిషాలు చాలు వద్దు సార్.
రైతులు ఎక్కువగా వాహనాలు పొలాల్లో ఉంచి డీజిల్ ను క్యాన్ల ద్వారా వాహనాల దగ్గరకు తీసుకొని వెళుతూ ఉంటారు. మరి ఇప్పుడు క్యాన్లో సరఫరా చేయొద్దని ఆదేశాలున్నాయని పోయడం లేదు. ఈ విషయంలో చర్యలు తీసోకోగలరు
రాష్ట్రంలో రబీ వరి కోతలు అత్యంత కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో, రైతులకు మరియు హార్వెస్టర్లకు డీజిల్ సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈరోజు 9 జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షించాను.
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కోతలు ముమ్మరంగా జరుగుతున్నందున, ఆయా ప్రాంతాల్లో అదనపు ట్యాంకర్ల ద్వారా డీజిల్ సరఫరాను పెంచాలని అధికారులను ఆదేశించాను.
పెట్రోల్ బంకుల వద్ద రద్దీని తగ్గించేందుకు హార్వెస్టర్లకు ప్రత్యేక క్యూ లైన్లు, టోకెన్ వ్యవస్థను అమలు చేయాలని, అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ డీజిల్ సరఫరాను అందుబాటులోకి తీసుకురావాలని సూచించాను. మరోవైపు వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వర్ష సూచన ఉన్నందున, వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పొలాల్లో ఉంటూ రైతులకు తగిన గైడెన్స్ ఇవ్వాలని స్పష్టం చేశాను.
సివిల్ సప్లైస్ శాఖ సమన్వయంతో రైతులకు అవసరమైన టార్పాలిన్ పట్టాలను తక్షణమే అందజేయాలని ఆదేశించాను. రాబోయే రెండు మూడు వారాలు అత్యంత కీలకమైన సమయం కాబట్టి, ఎక్కడా కోతలు ఆగకుండా, రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. మా ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది.
తెలంగాణ లో పెట్రోల్ సరఫరా 101% డీజిల్ సరఫరా 136% పెరిగింది దీనిని అందించటానికి ప్రయత్నం చేస్తున్నాం అని @HPCL చెపుతుంది.మరి మా #ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం పోయిన సంవత్సరం ఎంత అమ్మితే అంతే ఇస్తాము అని ఎలా చెపుతారు @HardeepSPuri గారు.మా @ncbn గారు మీ ప్రభుత్వంలో లేరా @APCMOGovt
తెలంగాణ గురించి గొప్పగా చెపుతున్నారు మరి మా #ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కడ లేదు. అన్ని ఆయిల్ కంపెనీలు కుమ్మక్కు అయి సరిపడా ఇంధన సరఫరా చేయకుండా మా @APCMOGovt చెడ్డ పేరు తీసువస్తున్నారు.ఇండెంట్ పెట్టిన 4 రోజులకు కూడా ఇవ్వటం లేదు ఏమన్నా అంటే పోయిన సంవత్సరం నువ్వు ఇంతే అమ్మావు @ncbn
Consistency you can rely on. Supply you can trust.
Across 1,347 HPCL outlets in Telangana, fuel supply continues seamlessly ensuring uninterrupted access for every customer.
Our network operates at scale, balancing rising demand while maintaining consistent pricing and dependable service across all outlets.
@HardeepSPuri@PetroleumMin@TheSureshGopi@Secretary_MoPNG@neerajmittalias
#HindustanPetroleum #HPCL #EnergyForIndia #FuelingIndia #IndiaOnTheMove
ఇంతకంటే ఎక్కువ నీకు ఇవ్వము అని చెపుతున్నారు. ఇదెక్కడి న్యాయం. అప్పులు పెట్టి అమ్మకాలు పెంచమనేది మీరే ఇప్పుడు ఎందుకు ఎక్కువ అమ్ముతున్నారు అనేది మీరే. ఏమన్నా అంటే డీలర్లను ఇబ్బందుల పాలు చేస్తున్నారు ఇదెక్కడి న్యాయం. క్షేత్రస్థాయిలో ఉండే డీలర్లు మీ కుటుంబం కాదా?
@HardeepSPuri@ncbn