@ThaiAirways
Why can you clearly tell when u know flight is delay from morning instead of making passenger waiting for hours
TG329
At least update the gate
Poor service
Dont take passengers for granted
#thailand
Karma is a Boomerang. ఇవ్వాల రేపు పెద్దగా టైం కూడా తీసుకోవడం లేదు ఇచ్చి పడేస్తది. 10 ఏళ్ళు తమ ఫామిలీ పాలించిన రాష్ట్రం. ప్రపంచం ప్రశిద్దిగాంచిన నగరం. అసమర్ధ పాలన వలన, అవినీతి వలన ఇలాంటి దుస్థితికి కి తీసుకొచ్చారు. ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయం తో పదే పదే ప్రాంతీయ వాదాన్ని ప్రజలకి రుద్ది మంట లేపి అందులో చలి కాసుకోవడమే వీళ్ళకి తెలిసిన రాజకీయం. నన్ను ఆదరించిన హైదరాబాద్ నగరం ఇంకా ఇలా ఉండటం బాదిస్తుంది.
@RaoKavitha
@revathitweets Mrs revati, please come out of your cover of political party affiliation and stand brave that your are mouth piece of one party rather than such false allegation, shame of this kind of journalism
@GulteOfficial@OfficeOfKavitha Madam when every one has right to talk rhen indian pilice has rught to arrest have some euthics while speaking ,u mean he can murder some on in AP and not be arrested in htderabad ,be a leader with ethics
@RaoKavitha
@UttarandhraNow Babu Bajaj Basha, infrastructure and buildings can’t be built overnight — they need planning and proper land allocation. Don’t compare mangoes with grapes; compare mangoes with mangoes. Please stop spreading negativity and misleading the public.”
పిఠాపురంలో కూటమి నేతల ఫ్లెక్సీ రగడ
పిచ్చిపిచ్చి వేషాలొద్దు అంటూ వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేత దొరబాబు
మాజీ ఎమ్మెల్యే లు ఎస్వీఎస్ఎన్ వర్మ..పెండెం దొరబాబు మధ్య రగడ.
టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట.. ఒకరినొకరు నెట్టుకున్న నాయకులు
పాడ కార్యాలయంలో జరిగిన pmajay కార్యక్రమంలో ఘర్షణ
ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై అధికారులపై వర్మ ఆగ్రహం
వర్మతో వాగ్వాదానికి దిగిన జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు
దీంతో దొరబాబు కలుగజేసుకుని వర్మ పై దూసుకెళ్ళిన వైనం