గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి మరియు మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
దయచేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ లోనే ప్ర��లిమ్స్ మెయిన్స్ పరీక్షల తేదీలను తప్పకుండా ప్రకటించి వాటిని నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా చర్య తీసుకోగలరు సార్.
#AndhraPradesh
I’ve received numerous requests from Group 2 aspirants to postpone the examinations. I understand their concerns and, in consultation with our legal teams, we will explore all possible avenues to find a solution.
.@Dayakar_83 sir, I kindly request your consideration to Reschedule AP Group2 Mains examination by just 25 days. This small adjustment will be beneficial for many. Thank you for your attention! #RescheduleAPGr2Mains25Days
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ysjagan గారికి నమస్కారం🙏
అయ్యా, #గ్రూప్2 నోటిఫికేషన్ నాలుగున్నర ఏళ్ళ తరువాత ఇచ్చిన విషయం తెలిసిందే, Feb 25th న జరిగిన ప్రిలిమ్స్ ఎక్సమ్ రిజల్ట్స్ ఇప���ప��ి వరకు ఇవ్వలేదు. తక్షణమే #Group2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల చేయాలని మనవి🙏
#appsc
#AndhraPradesh
గడప గడపకీ ప్రభుత్వం ఏమో కానీ గడప గడపలో వైసీపీ గూండాయిజం చెలరేగుతోంది. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కవిటి అగ్రహారం వైసీపీ సర్పంచ్ భర్త బొమ్మాలి గున్నయ్య దివ్యాంగుడైన గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ కరుకోల వాసుదేవరావుపై సచివాలయంలో దాడి చేశాడు. (1/2)