@VikasMeesa@revanth_anumula@TelanganaCMO సీఎం గారూ.. అల్ప ఆదాయంతో సుదూర ప్రాంతాలలో ఇల్లు అద్దెకు తీసుకుని బతకడం హోంగార్డులకు తీవ్ర ఆర్థిక భారం. మేము విధులు తప్పించుకోవడం లేదు.. కానీ కుటుంబాలను విడదీయకండి. స్థానిక బదిలీలకే ప్రాధాన్యత ఇచ్చి, పెద్దపల్లిలోనే కొనసాగే అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నాము. ⚖️#PeddapalliHomeGuards🙏🏻
నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలు వెల్లివిరియాలని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐
#HappyNewYear2023
ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా తమ్ముడు కోట కుమార్'కి నా హ్రుదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..........
భవిష్యత్తులో నీవు అనుకున్న పనులన్నీ జరిగి, ఉన్నత శికరాలకి చేరుకోవాలని మనసారా కోరుకుంటూ..
మీ అక్క..
కందుల సంధ్యారాణి-పొచం