తెలంగాణ మట్టి అస్తిత్వ కాంక్షను ఎలుగెత్తి చాటి స్వరాష్ట్ర ఉద్యమానికి పెద్దదిక్కుగా నిలిచిన మహనీయులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి అశృనివాళులు.
Hyderabad, Telangana: Telangana Rakshana Sena President Kavitha says, "Today is the 6th Moharram. Moharram reminds us of the sacrifices made by Hazrat Imam Hussain and his followers. And ultimately, the sacrifices made by them have only helped humankind to go ahead. Even today, we have to carry the spirit of Imam Hussain Sahib. And we have to make sure that in Telangana and in India, the development will only happen by cooperating with each other, by making sure that there is peace at all time among all the communities. And a very progressive thought process should be a part of our thinking and culture..."
Laws alone aren’t enough. Even today, 7.2% of girls aged 15–19 in rural areas have already become mothers, while the figure is 2.7% in cities like Hyderabad.
This shows that the issue goes beyond legislation; the mindset still hasn’t changed enough. Real progress needs awareness, education, and shared responsibility at home and in society.
Every life matters, and every girl deserves a safe, informed future.
స్త్రీనిధి సంస్థ ఉద్యోగుల పట్ల అమానవీయంగా వ్యవహరించిన మాజీ ఎండీ విద్యాసాగర్ రెడ్డిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. సంస్థలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆధారాలలో సహా పలువురు ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తెచ్చి విద్యాసాగర్ రెడ్డి అవినీతిపై ప్రశ్నించారు.
ఇది భరించలేని ఆయన ఉద్యోగుల పట్ల కక్ష కట్టి 421 మందితో బలవంతంగా రాజీనామా చేయించారు. మరో 50 మందిని ఉద్యోగాల నుంచి తొలిగించారు. విద్యాసాగర్ రెడ్డిపై చర్య తీసుకోవాలని కోరుతూ 2025 డిసెంబర్ 24న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయగా స్పందించిన సీఎం విచారణ కోసం ఆదేశించారు.
అయితే ఇంతవరకు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నిర్లక్ష్యంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.. స్త్రీనిధిలో రాజీనామా చేసిన, తొలగింపునకు గురైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.
జూబ్లీ హిల్స్‌లో నిర్వహిస్తున్న WETA ఇండియా మహిళా సాధికారత కార్యక్రమంలో పాల్గొనడానికి జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు.
Deeply troubled by the tragic loss of Sheikh Sana, a NEET aspirant from Hyderabad. Sana’s heartbreaking death takes the number of lives lost to this systemic collapse to 13 nationwide.
Accountability cannot be fixed at the lowest levels. The responsibility for systemic failures rests at the top, and that is where answers and corrective action must come from.
My message to the students: We all get how helpless it feels to be punished for the system’s negligence, and that is unacceptable. Having said that, no opportunity lost is worth your life. If it is getting too overwhelming, speak to someone you trust. Do not take extreme steps and deprive this country and your families of bright young souls with the passion to do the right thing. The world needs you.
https://t.co/CLIE5LvTzZ
సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్టు ముంపు పేరుతో గోదావరి నదిని చెరబట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల మంత్రులు కుట్రలు చేస్తున్నారు
ఆదివాసీల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇసుక క్వారీల పేరుతో గ్రామ సభలు నిర్వహించి 70 కి.మీ.ల పొడవునా గోదావరి నుంచి ఇసుక తవ్వి తీసి వేల కోట్ల రూపాయల దందాకు తెరతీశారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతమ్మ సాగర్ హెడ్ వర్క్స్ ఉంటే అక్కడి నుంచి 70 కి.మీ.ల దూరంలోని ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట, వాడగూడెం, అకినపల్లి వరకు గోదావరి నది ముంపు పేరుతో మొత్తం ఇసుక దోచేసి వేల కోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు
ముఖ్యమంత్రి డైరెక్షన్ లో ఇద్దరు మంత్రులు సాగిస్తున్న ఈ దందాకు అడ్డుకట్ట వేసే వరకు తెలంగాణ రక్షణ సేన పోరాడుతుంది
భూపాలపల్లిలో ఈ రోజు బొగ్గు లారీ ఢీకొని డీటీఓ వెంకన్న మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది
ఎంతో భవిష్యత్ ఉన్న అధికారిని ప్రమాదం బలితీసుకోవడంతో వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.. ఈ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించాలి.. వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
వెంకన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ (జెన్ కో)కు తాడిచర్ల కోల్ మైన్ కేటాయించి 13 ఏళ్లు గడిచిపింది.. 13 ఏళ్లుగా తాడిచర్ల – భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ కు ఎందుకు రైల్వే లైన్ వేయలేదు? దీనికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల అలసత్వమే కారణం
రోడ్డు మార్గంలో బొగ్గు రవాణాతో కొందరు స్థానిక నాయకులు కోట్లు కూడబెట్టుకుంటుంటే.. అమాయకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు
వెంటనే తాడిచర్ల నుంచి భూపాలపల్లికి రైల్వే లైన్ వేసే పనులు ప్రారంభించాలి
తెలంగాణ వస్తే 11 రోజులు ఉపవాసం ఉన్నోడి ప్యాకేజ్ పార్టీ తెలంగాణ ఉద్యమకారిణి కవితక్క గురించి మాట్లాడడం ఏనుగు పోతుంటే కుక్కలు మొరిగినట్టు ఉంది
తెలంగాణ ఉద్యమకారులను ఆదుకొని వాళ్లకు నెల నెల వారికి పెన్షన్ ఇచ్చిన ఘనత జాగృతిది, నిత్యం ఉద్యమాలతో ఉంటూ వాళ్ల కోసం పోరాటం చేసే ఉద్యమకారిణి కవితక్క
పొద్దున లేస్తే చేగువేరా తర్వాత హిందూవాత వాదం ఎత్తుకుని ఎల్లపుడు సిద్ధాంత హీనత్వాన్ని చూపించే @PawanKalyan పార్టీకి తెలంగాణ వాదుల గురించి కానీ, ఉద్యమకారుల గురించి కానీ మాట్లాడే అధికారం లేదు
*మీ ఎమ్మెల్యే వీకెండ్ ఎమ్మెల్యే.. ప్రజల కోసం మాట్లాడే తీరిక ఆయనకు లేదు*
సిరిసిల్లలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, వాటిపై తగిన దృష్టి సారించకుండా వీకెండ్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు
An "outsider" comes to Telangana on Formation Day and calls pro-Telangana activists "terrorists"? Then goes to Delhi and equates our movement to separatism?
When did the Telangana Agitation ever ask to separate from India? We fought for statehood within the Indian Union. Calling our struggle anti-national is a direct insult to every citizen of this state.
Why is the Congress government completely silent on these divisive, anti-national statements? We are booked just for protesting on public issues, but @PawanKalyan gets a free pass? File a ‘Desh-Drohi’ case immediately.
Waheguru ji ka Khalsa, waheguru ji ki fateh
On the solemn occasion of the 420th Shaheedi (Martyrdom) Day of the 05th Sikh Guru, Sri Guru Arjan Dev Ji Maharaj, I pay my humble tributes to sikh guru whose supreme sacrifice stands as an eternal symbol of unwavering faith, courage, compassion, and the defence of religious freedom.
Guru Arjan Dev Ji chose to endure unimaginable suffering(Searing iron plates,Scalding sand,Boiling cauldrons,Yet, absolute serenity prevailed)rather than compromise on his principles, inspiring generations to uphold truth, justice, equality, and humanity. His martyrdom is not only a defining chapter in Sikh history but also a timeless message for the entire nation—that righteousness and selfless service will always triumph over oppression.
The Sikh community has made unparalleled contributions to India's spiritual, social, and exemplifying the ideals of Seva (selfless service), sacrifice, and resilience. On this sacred day, let us honour Guru Sahib's immortal legacy by strengthening the values of communal harmony, peace, compassion, and unity.
I bow in reverence to shri Guru Arjan Dev Ji Maharaj and extend my heartfelt respects to the Sikh Sangat across the world.
Waheguru Ji Ka Khalsa, Waheguru Ji Ki Fateh.
సింగరేణి బాయిబాట మూడో రోజు 11 ఇంక్లైన్ గేట్ వద్ద కవితమ్మను పోలీసులు అడ్డుకున్నా, గేట్లు బద్దలు కొట్టుకుని కార్మికుల వద్దకు చేరుకున్నారు
@PRO_SCCL మీరు ఎంత అడ్డుకున్నా అంత బలంగా వస్తాం... కార్మికుల కోసం పోరాడుతాం ✊
#KalvakuntlaKavitha#SingareniBaayiBaata#TRS
Hyderabad, Telangana: TRS National Spokesperson Akash kolluru says, "This is a clear warning to Janasena and Pawan Kalyan himself, from behalf of Telangana Rashtra Samithi. 1200 people, 60 years is what it took for Telangana to become a reality. And we will stick to our regional sentiment, no matter what. On one hand, he says that I want to pay respects to the 1200 martyrs who laid down their life for the formation of the state. On the other hand, he equates Telangana's regional sentiment and the agitation to extremism, anti-socialism, anti-nationalism, and on the 2nd of June, for that matter, the formation day. When we are paying respects to the martyrs who laid down their life, he comes here and equates Telangana's regional sentiment to extremism..."
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే వెంటనే తుమ్మిడిహట్టి పనులు మొదలుపెట్టాలి. 148 మీటర్లకు ఉన్న ఒప్పందం ప్రకారం పనులు ప్రారంభించాలి. తుమ్మిడిహట్టి కట్టే ఉద్దేశం లేకనే మహారాష్ట్ర సీఎం పేరుతో సాకులు చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లక్డీకాపూల్ లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ను ముట్టడించారు.
#TRS