కొండాపురం మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ ఈరోజు దుత్తలూరు మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కలవడం జరిగింది. మే 13న జరిగే ఎన్నికలలో తమ మద్దతు మీకే అని వారు తెలియచేయడం జరిగింది.
#MekapatiRajaGopalReddy#RajaGopalReddy
నిన్న జలదంకి మండలంలోని జలదంకి టౌన్లో విజయ సంకల్ప యాత్రలో పాల్గొనడం జరిగింది. అర్థరాత్రి వరకు కూడా విజయ సంకల్ప యాత్రలో పాల్గొని గ్రామం ప్రజలు. రెండవ కోడలు శ్రేయ రెడ్డి కూడా విజయ సంకల్ప యాత్రలో పాల్గొనడం జరిగింది.
#MekapatiRajaGopalReddy#MekapatiAbhinavReddy#VoteForFan
ఈరోజు జలదంకి మండలంలోని గోపాన్నపాలెం మరియు రామవరప్పడు గ్రామంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొనడం జరిగింది. రామవరప్పాడు గ్రామంలో టీడీపీకి చెందిన 10 కుటుంబాలు వైసీపీలోకి చేరారు.వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.
#MekapatiRajaGopalReddy#VoteForFan#VoteforRajanna
40 సంవత్సరాల స్థానికత్వం
ప్రజలకు మంచి చేసే నాయకత్వం
ఉదయగిరి అభివృద్ధికి తోడ్పడే వ్యక్తిత్వం
ఇదే మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి స్వభావం
రాజగోపాల్ గారికి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం... మన గుర్తు ఫ్యాన్
#MekapatiRajaGopalReddy#RajaGopalReddy#MekapatiAbhinavReddy