@RailwaySeva we are traveling on Train Number 17606 (Coach S1). In the General Coach, some individuals are causing a disturbance to everyone by shouting loudly. When approached and asked to stop, they are creating a ruckus. We humbly request that you please look into this matter.
గోశామహల్ ఎమ్మెల్యే హిందూ ధర్మ పరిరక్షకుడు శ్రీ రాజా సింగ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు💐💐
Warm Birthday Greetings To Goshamahal MLA Shri @TigerRajaSingh Ji💐
బిజెపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ పక్ష నేత,
మనము ప్రేమగా బాయిసాబ్ అని పిలుచుకునే
శ్రీ యెండల లక్ష్మినారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HAPPY_BIRTHDAY_BHAISAB@Yendala4BJP
గతంలో కూడా అనేక సార్లు పిర్యాదు చేయడం జరిగింది మున్సిపల్ బోర్డు కూడా పెట్టారు అయిన యజమాని పట్టించుకోవడం లేదు కావున వారిపై కఠిన చర్యలు తీసుకోవలి కాళీ స్థలం లో ఉన్న గ్రౌండ్ లో పిచ్చి మొక్కలు పాములు తిరుగుతున్నాయ గతంలో మున్సిపల్ కమిషనర్ గారికి పిర్యాదు చేయడం జరిగింది @MC_Nizamabad
సామాన్య కార్యకర్త నుంచి జాతీయాధ్యక్షుడి స్థాయికి ఎదిగిన రాజకీయ దురంధరుడు, నిత్యకృషీవలుడు, పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిప్రదాత, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @JPNadda@OfficeofJPNadda@BJP4India#happybdaynaddaji
శ్రీ దేవి నవదుర్గ మాత మండలి మిర్చికాంపౌండ్ నిన్న పల్లకి సేవ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే @Dhanpal_Suranna గారు
#dhanpalsuryanarayana
భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు మరియు మధ్యప్రదేశ్ ఇంచార్జ్ శ్రీ పి. మురళీధర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDMuraliAnna@PMuralidharRao@office
Warm Birthday Greetings to the Hon'ble Union Minister of State for Home Affairs Shri Bandi Sanjay Kumar Anna. 💐💐
Wishing you good health, long life and we'll being in the service of our nation. @bandisanjay_bjp@BJP4India@BJP4Telangana
MRPS వ్యవస్థాపకులు, సామాజిక పరివర్తకులు మానవతావాది, ఎస్సీ వర్గీకరణ విజయ సారథి, ఆధునిక భారతదేశంలో బడుగు బలహీన వర్గాల, అట్టడుగు ప్రజల చైతన్య దీపిక పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు @Mandakrishna77#MRPS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
నారా చంద్రబాబునాయుడు గారు
ఒక దళిత బిడ్డగా భావించి
ఆత్మగౌరాన్ని కాపాడినందువల్ల
దళితుల
@ncbnగారికి
దళితుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ
డాక్టర్ అంబేద్కర్
రాజ్యాంగం గౌరవిస్తూ
కృతజ్ఞతలు తెలుపుకుంటూ
ఆత్మవిశ్వాసం 🙏 @JaiTDP@naralokesh
From Induru to the world! The #NationalTurmericBoard will now empower farmers, strengthen exports, and bring glory to Bharat’s golden spice. Thank you @narendramodi Ji and @AmitShah Ji.
Heartiest congratulations to Tamilnadu Singam, former IPS Shri Annamalai garu, who has been elected as the new National General Secretary of BJP.. @annamalai_k#Annamalai
11 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా ఈరోజు నిజామాబాద్ నగరానికి విచ్చేసిన *వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా Bjp SC Morcha Telangana అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారు.* ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కాశిపేట శివాజీ గారు @BJPSCMTelangana@BJPSCMorcha