Singer suneetha reply to @Chinmayi
My Body, My Wish అనప్పుడు
His Eyes, His Wish అనడంలో బుర్ర అంతకంటే ఎదగలేదు
అలాంటి society లో మనం ఉన్నాం.
అంతే గానీ
My Hand, My Wish అంటే వెళ్ళి చేతులు విరగొట్టే వాళ్ళలో ఫస్ట్ నేను ఉంటాను అని అంటున్నారు సునీత గారు.
చాలా బాగా చెప్పారు 👏🏻👏🏻👏🏻👏🏻