యర్రగొండపాలెం నియోజకవర్గంలోని అడవుల్లో నివసిస్తున్న పాలుట్ల గిరిజన తండాలో 611 కుటుంబాలకు రూ.2.86 కోట్ల వ్యయంతో సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందించడం జరిగింది. ఎస్టీలు, చెంచుల సంక్షేమం–అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారికి ఏ అవసరం ఉన్నా చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం.
#GottipatiRavikumar
#AndhraPradesh
#EnergyMinister
#Nallamala
#Palutla
#GirijanaAbhivruddi
#SolarPower
#OffGridSolar
#PowerForAll
#IdhiManchiPrabuthvam
#NaraChandrababuNaidu
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 40 వేల 336 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశాం.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 22,709 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రైతులకు ఇచ్చాము.
“పీఎం కుసుమ్” పథకాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
లక్ష పీఎం కుసుమ్ కనెక్షన్లు కేంద్రం వెంటనే మంజూరు చేసింది.
మరో రెండు లక్షల కనెక్షన్లకు మళ్లీ కూటమి ప్రభుత్వం లేఖ రాసింది.
ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులకు నిరంతరాయ విద్యుత్ అందించవచ్చు.
ఒకొక్క వ్యవసాయ కనెక్షన్ కోసం ప్రభుత్వం రూ. 2.60 లక్షల ఖర్చు చేస్తోంది.
ఏడాదికి రూ. 12,400 కోట్లను రైతుల ఉచిత విద్యుత్ మీద ఖర్చు చేస్తోంది.
లోడ్, ను అధిగమించే దిశగా ట్రాన్స్ఫార్మ సంఖ్యను పెంచుతున్నాము.
మూడు డిస్కంలల్లో ఒక వస్తువు ఒకే రేటు ఉండేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
వైసీపీ ప్రభుత్వం విద్యుత్ పరికరణాలను ఎక్కువ డబ్బు వెచ్చించి కొనుగోలు చేసింది.
#AndhraPradesh #EnergyDepartment #GottipatiRavikumar #Power #PMKusum #Farmers #IdhiManchiPrabhutvam #APBudget2025 #PrajaBudget2025 #APAssembly #ChandrababuNaidu
NTPC Group achieved fastest ever 400 Billion Units (BU) generation on 1st March 2025 in FY 2024-25. This milestone is achieved in just 335 days, which is 12 days earlier as compared to the last financial year.
In FY 2023-24, the company had crossed 400 BU generation on 13th March 2024.
#PowerGeneration #Milestone #Energy #Sustainability #RenewableEnergy #Achievement #50YearsOfPoweringProgress #50YearsOfInfinitePossibilities #PoweringProgressResponsibly #NTPC
@MinOfPower@mlkhattar@CMDNTPC@PIB_India
Switch to Solar with #PMSuryaGhar and Secure Your Future! ☀️⚡
The #PMSuryaGhar scheme is making solar energy more affordable and accessible for every household with subsidies and incentives. Enjoy lower electricity bills, energy independence, and 30+ years of reliable, sustainable power.
Watch this insightful video message by Bollywood actor @varunsharma90 to get guidance on choosing high-quality solar panels and understand why installing them from authorized dealers is crucial for long-term reliability and savings.
Go solar, save electricity, and build a greener future! ♻️🌍
@RECLindia@sachin_rt@SrBachchan@imVkohli@akshaykumar@surya_14kumar@iamsrk@SonuSood
#SolarEnergy #SaveElectricity #MNREIndia #VarunSharma