#Thamballapalli constituency మద్దయ్యగారి పల్లెలో TDP కార్యకర్త అయిన hari naidu నివాసం లో పార్టీ ప్రముఖులను కలిసిన TDP రాష్ట్ర కార్యదర్శి maddireddy kondreddy @MkreddyTdp గారు,NDA కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడానికి క్యాడర్ కు పలు సూచనలను ఇవ్వడం జరిగింది✌️✌️
#Thamballapalli constituency మద్దయ్యగారిపల్లిలో పవిత్ర కొనగంటి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్రంలో NDA కూటమి అధికారంలోకి రావాలని,గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు CM కావాలని పూజలు చేసిన TDP రాష్ట్ర కార్యదర్శి kondreddy గారు🙏🙏
ప్రపంచంలోనే భారతదేశం నెం.1 గా ఉండాలని,అందులోనూ ఆంధ్ర రాష్ట్రం అగ్రగామి గా నిలవాలనే సంకల్పం గల నిత్య శ్ర���మికుడు,అపర భగీరథుడు, రాజకీయ ధురంధురుడు,కాబోయే ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు @ncbn సర్ గారికి జన్మదిన శుభాకాంక్షులు
#HBDCBN #HBDBABU
జగన్ ఐదేళ్ల పాలనలో విధ్వంసం,అరాచకం,అప్పులు తప్ప అభివృద్ధి ఎక్కడ కనిపించలేదు..వైసీపీ అరాచపు పాలనను అంతమొందించి చిత్తుచిత్తుగా ఓ��ించాలి.
#PrajaGalam #TDPJSPBJPWinning
జగన్ పాలన అంతానికి కౌంట్ డౌన్ మొదలైంది. అందుకే ఏపీ ప్రజలు ఏక కంఠంతో అంటున్నారు "జరుగు జగన్, జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ... జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి..." అని
#JaruguJaganFullSong#BabuForJanaRajyam
గౌరవనీయులు TDP జాతీయ ప్రధాన కార్యదర్శివర్యులు మరియు #pileru constituency MLA అభ్యర్తి అయిన శ్రీ@Nallarikishore అన్నగారిని కలవడం జరిగినది. #Thamballapalli constituency రాజకీయాలపై చర్చించడం జరిగింది.✌️✌️