తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.
లక్షలాది మంది సంతోషించే సమాచారం.
ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపాం. పేదల ఇళ్లలో వెలుగు.. నిర���పేద పిల్లల చదువు.. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందించే ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న కృషిని వివరించాను. ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయింది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాన మంత్రి మోదీ గారికి, హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దశాబ్దాల సేవాస్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ గారికి అభినందనలు.
@narendramodi
@AmitShah
@RDT_anantapur
2014లో అమరావతికి జై..
2019లో మూడుముక్కలాటకు సై..
ఇలా ఏపీ రాజధానిపై ఐదేళ్లకో మాట మార్చే @ysjagan 28వ తేదీన అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయిస్తూ అసెంబ్లీలో పెట్టే తీర్మానానికి వస్తాడా? బెంగళూరులో దాక్కొంటాడా?
ఇది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్.
#PsychoFekuJagan#AndhraPradesh
చంద్రబాబు గారు, లోకేష్ ఏ కంపెనీ తీసుకొచ్చినా, “నేనే, నేనే, నేనే” అంటూ వచ్చేస్తాడు జగన్. దీనికి తోడు చంద్రబాబు గారిని బాడీ షేమింగ్ కూడా చేస్తాడు.
ఈ సుందరాంగుడి ముఖారవిందాన్ని చూసి పారి��ోయిన కంపెనీలు ఉన్నాయి కానీ, వచ్చిన కొత్త కంపెనీ ఒక్కటైనా ఉందా?
#PsychoFekuJagan
#ShameOnYouJagan
#AndhraPradesh
దొంగ బటన్లు నొక్కడాలు లేవు.. మోసపు మాటలు లేవు.. ఆర్భాటాలు లేవు..
చెప్పిందే చేస్తారు..
చేసేదే చెప్తారు..
మామిడి తోటలో రైతుల మధ్య కూర్చుని, 46.85 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.2,670 కోట్ల 'పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ' మూడో విడత నిధులు జమ చేసింది కూటమి ప్రభుత్వం..
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ఎక్కువగా యుటిలిటీ చెల్లింపులు, హాల్ టికెట్లు, పరీక్షా ఫలితాలు లాంటి సేవలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు.
వాట్సాప్ గవర్నెన్స్‌లో మా పౌర సేవల సంతృప్తి స్కోర్లు మెరుగుపడుతున్నాయి.
#WhatsAPPGovernanceInAP#ManaMitra#NaraLokesh
భారతదేశంలో ఇంతవరకు ఇంత ���ారీ లిక్కర్ స్కామ్ గతంలో ఎక్కడా జరగలేదు. ఇది కేవలం స్కామ్ మాత్రమే కాదు దాదాపు 30,000 మంది ప్రాణాలు తీసిన ఘోరం. జగన్ మద్యం మాఫియా రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్ చేసిందని ఈడీ తేల్చింది.
కుట్రపూరితంగా జగన్ వేయించిన పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గూగుల్ డేటా సెంటర్‌కు ప్రోత్సాహకాలు ఇవ్వొద్దంటూ వైసీపీ ఎంపీ వేసిన పిటిషన్‌పై వైసీపీకి హైకోర్టు గడ్డి పెట్టింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించింది.
#AntiDevelopmentJagan
పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే ఆవు నెయ్యి కల్తీకి పాల్పడి మహాపాపానికి ఒడిగట్టిన వైకాపా, ఇప్పుడు పాత వార్తలు, పాత వీడియోలతో హైందవ జాతిని తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నది.
భారతదేశంలో ఇంతవరకు ఇంత భారీ లిక్కర్ స్కామ్ గతంలో ఎక్కడా జరగలేదు. ఇది కేవలం స్కామ్ మాత్రమే కాదు దాదాపు 30,000 మంది ప్రాణాలు తీసిన ఘోరం. జగన్ మద్యం మాఫియా రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్ చేసిందని ఈడీ తేల్చింది. ఆ సొమ్మును కక్కించే ప్రయత్నంలో భాగంగా మొదటగా రూ.441.63 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి పోరాడి విసుగుపోయిన రైతు.
బుగ్గన చేసిన కబ్జాపై గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు రైతు. తన కష్టార్జితమైన 4.5 ఎకరాలను బుగ్గన కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరిన రైతు.
స్పాట్లో రెవెన్యూ అధికారులను గ్రామ ప్రజల ముందే పిలిచి న్యాయం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించిన సీఎం. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు.
ఒక్కసారి ఊహించుకోండి, జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో, వైసీపీ వాళ్లు ఎలా మన భూ���ులు దోచుకునే వారో.
#PattadarPassbooks
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#InternationalWomensDay
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు నా శుభాకాంక్షలు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారిత ప్రస్థానం ఈనాడు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేసే విధంగా కొనసాగుతోంది. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ బ���్సు ప్రయాణం, దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లు వంటి పథకాలను అమలుచేస్తున్నది. మెగా డీఎస్సీ ద్వారా 7955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. అంగన్వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని... ఇప్పటికి లక్ష మంది మహిళలను మైక్రో, ఎంఎస��ఎంఈ ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేశాం. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ.... కేంద్రంతో కలిసి మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టాం. మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మహిళా సాధికారత విషయంలో మరిన్ని విజయాలు సాధించేందుకు మీ అందరి సహకారం, భాగస్వామ్యం కోర��తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
₹100 crore kickbacks every month.
₹3,500 crore laundered.
₹1,048 crore cash trail unearthed by @dir_ed.
Is this the real story behind your 2019 “prohibition” promise, @ysjagan?
While you preached prohibition, illicit liquor destroyed thousands of families in Andhra Pradesh - and filled the pockets of your cronies with thousands of crores.
Will you answer the people of AP? Or is silence your only defence?
#LiquorScamByJagan
#ScamsterJagan
జగన్ కు చెందిన మద్యం మాఫియా ముఠా వైసీపీ పాలనా కాలం���ో మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి మొత్తంగా రూ.3,500 కోట్ల మేర ముడుపులు వసూలు చేసిందన్న విషయం తెలిసిందే. ఈ డబ్బునే గత ఎన్నికల్లో జగన్ తన అభ్యర్థుల ద్వారా పంచారు. ఇప్పుడు నిందితుల నుంచి రూ.441.63 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
శాసనసభలో ‘పాపులేషన్ మేనేజ్మెంట్’ ముసాయిదాపై సీఎం చంద్రబాబు గారు ప్రకటన..
* మూడో సంతానానికి డెలివరీ సమయంలో రూ.25,000 ప్రోత్సాహకం.
* 5 సంవత్సరాల పాటు నెలకు పోషణ కింద రూ.1,000 సాయం.
* 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తాం.
* మూడో సంతానం మరియు ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్.
* తండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం.
* మూడో సంతానానికి ‘��ోషణ-శిక్షా-సురక్ష’ ప్యాకేజ్ ఇస్తాం.
* ‘తల్లిదండ్రుల సమాన బాధ్యత’ పేరుతో కుటుంబ బాధ్యతలు పంచుకోవడంపై అవగాహన క్యాంపెయిన్ నిర్వహిస్తాం.
* మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలు అందిస్తాం.
వీటిపై సమాజంలో చర్చ జరగాలని కోరుతున్నా.
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh
1996 మార్చి 5....ఆ రోజు నాకు ఇంకా గుర్తింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలో తీవ్రమైన తాగు, సాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే....వారి కష్టాలు తీర్చేందుకు 30 ఏళ్ల క్రితం తొలి అడుగువేసిన రోజు ��ది
ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో.... శ్ర���శైలం ప్రాజెక్టు జలాశయం ఫోర్‌షోర్ నుండి 43.50 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలనే ఆలోచనతో.... 30 ఏళ్ల క్రితం ఇదే రోజున (1996 మార్చి 5న) ముఖ్యమంత్రిగా నేను వెలిగొండ ప్రాజెక్టుకు భూమిపూజ చేశాను.
అనేక కారణాలతో తరువాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలైన వెలిగొండ పనులను మళ్లీ 2014-19 మధ్య వేగవంతం చేశాము. ప్రాజెక్టు కోసం నాడు రూ.1,414 కోట్లు ఖర్చు పెట్టాం. తరువాత వచ్చిన ప్రభుత్వం అరకొర పనులతో తీవ్ర ���ిర్లక్ష్యం చేసింది. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవం అంటూ ప్రజలను మోసం చేసి నవ్వులపాలు అయ్యింది.
2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. రూ.140 కోట్లతో పెండింగ్ బిల్లులు క్లియర్ చేశాం. రూ.585 కోట్లు ప్రాజెక్టు నిర్మాణం పై ఖర్చు చేశాం. హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించి 2,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. రూ.456 కోట్లతో ఫీడర్ కెన���ల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జులై నాటికి తొలి ఫేజ్ పనులు పూర్తి చేసి వెలిగొండకు కృష్ణా నీళ్లు తీసుకొస్తాం. 2027-28 నాటికి ఫేజ్-2 నిర్మాణం కూడా పూర్తి చేస్తాం.
ప్రజల దశాబ్దాల కలను నిజం చేసి...కరువు ప్రాంతంలో ప్రతీ ఎకరానికి నీళ్లిచ్చి....రైతన్నల జీవితాలు మారుస్తాం. హార్టికల్చర్ సాగుతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం.
వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే... పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది నేనే అని ప్రకటిస్తున్నాను.
జగన్ హయాంలో APSBCL డిపోల నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టులను దక్కించుకున్న వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అతని కొడుకు సునీల్ కలిసి సుమారు రూ.400 కోట్లు దోచుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు లేకుండా చేసుకునేందుకు మధ్యవర్తి ద్వారా సిట్ అధికారులకు రూ.25లక్షలు లంచం ఇవ్వచూపారు.
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh